Just In
- 5 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 6 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 7 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 8 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మీ ఫోన్ ఆన్ అవకపోతే ఏం చేయాలి..?
న్లు హ్యాంగ్ అవటానికి కూడా ప్రధాన కారణం ఇవే.
హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తినపుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవకుండా మెరాయిస్తుంటుంది. సమస్య ఫోన్ హార్డ్‌వేర్‌లో ఉన్నట్లయితే మీకు మీరుగా పరిష్కరించుకోవటం కష్టతరమవుతుంది. సమస్య ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ఫోన్‌ను తిరిగి ఆన్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Read More : మీ ఫోన్ వాల్‌పేపర్ గంటగంటకి మారిపోవాలా..?
టిప్ 1
బ్యాటరీ డెడ్ అయినట్లయితే మీ ఫోన్ టర్నాఫ్ అయినట్లయితే, "empty battery"తో ఉన్న మీ ఫోన్ ను 10 నుంచి 15 నిమిషాల పాటు క్విక్ చార్జ్ చేయండి. ఆ తరువాత ఫోన్ ఆన్ చేసి చూడండి. సమస్య డెడ్ బ్యాటరీ కారణంగా ఏర్పడినట్లయితే వెంటనే సద్దుమణిగిపోతుంది.
టిప్ 2
మీ ఫోన్ హ్యాంగ్ అయిందన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్థారించుకున్న తరువాత ముందుగా చేయవల్సిన పని ఫోన్‌ను స్విచాఫ్ చేయండి. ఫోన్ స్విచాఫ్‌కు సహకరించని పక్షంలో బ్యాటరీని తొలగించండి. ఓ నిమిషం తరువాత బ్యాటరీని ఎదా స్థానంలో ఉంచి ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. చాలా సందర్భాల్లో ఈ ట్రిక్ పనిచేస్తుంది. మీ ఫోన్ తరచూ హ్యాంగింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లోపం ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్టు గుర్తించండి. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయండి.
టిప్ 3
మీ ఫోన్లో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉన్నట్లయితే, పవర్ బటన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వండి. 30 సెకన్లు అంతకన్నా ఎక్కువ సేపు పవర్ బటన్‌ను హోల్డ్ చేసి ఉంచటం వల్ల బ్యాటరీ నుంచి ఫోన్‌కు వెళ్లే పవర్ పూర్తిగా కట్ అవుతుంది. కొద్ది సెకన్ల తరువాత ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. సమస్య పరిష్కారం కావొచ్చు.
టిప్ 4
రికవరీ మోడ్‌లో ఫ్యాక్టరీ రీసెట్‌ను నిర్వహించటం ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్ సేఫ్ మోడ్‌లో రీబూట్ అవుతుంది. తద్వారా ఫోన్ అవ్వొచ్చు. ఫోన్ బటన్లను ఏకకాలంలో హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
టిప్ 5
మీ ఫోన్ సాఫ్ట్వేర్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ సజావుగా సాగదు. కాబట్టి, మీ ఫోన్ తయారీదారు ప్రొవైడ్ చేసిన ఆండ్రాయిడ్ ఫిర్మ్వేర్ను తిరిగి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.
టిప్ 6
ఫోన్లో అనేక రకాల యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం. ఈ యాప్‌లు డివైస్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేసి ఫోన్ వేగాన్ని పూర్తిగా తగ్గించి వేస్తాయి. ఫోన్లు హ్యాంగ్ అవటానికి కూడా ప్రధాన కారణం ఇవే. కాబట్టి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగానూ అదే సమయంలో క్లీన్‌గా ఉంచేందుకు ప్రయత్నం చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470