ఇండియాలో ఫోన్ పోతే దొరికే ఛాన్స్ ఎంత..?

అలా జరగని పక్షంలో మీ ఫోన్ దొరకటమనేది దాదాపుగా అసాధ్యం...

|

ఇండియా వంటి రద్దీ ప్రాంతాల్లో ఫోన్ పోగొట్టుకున్నట్లయితే, ఆ ఫోన్ ను వెతికి పట్టుకోవటమనేది చాలా కష్టమైన చర్యగా చెప్పుకోవచ్చు. మీ వద్ద ఫోన్ కొనుగోలు బిల్, డివైస్ IMEI నెంబర్ ఉన్నప్పటికి, ఆ ఫోన్‌ ట్రేస్ అవుతుందన్న గ్యారంటీ అయితే ఉండదు.

Read More : BSNL రూ.189తో రోజుకు 3జీబి డేటా, నెలంతా కాల్స్!

ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్‌లలో..

ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్‌లలో..

ఆండ్రాయిడ్, యాపిల్ వంటి స్మార్ట్‌ఫోన్‌లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరచటం వల్ల కొంతలో కొంత ఉపశమనంగా మీ ఫోన్‌లకు సంబంధించి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ ద్వారా ఫోన్‌ను లొకేట్ చేయటమే కాకుండా, ఫోన్‌ను లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సర్వీసులను ముందుగానే మీమీ ఫోన్‌లలో
ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో మీ ఫోన్ దొరకటమనేది దాదాపుగా అసాధ్యం...

Android Device Manager, Find my iPhone

Android Device Manager, Find my iPhone

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే ముందస్తు జాగ్రత్తగా ‘Android Device Manager'ను మీ ఫోన్‌లో ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్ వాడుతున్నట్లయితే Find my iPhone ఫీచర్‌ను మీ డివైస్‌లో ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.

‘Android Device Manager’ ఎలా పనిచేస్తుంది..?
 

‘Android Device Manager’ ఎలా పనిచేస్తుంది..?

ఈ ఫీచర్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే ముందుగా మీ ముందుగా మీ ఫోన్‌లోని Android Device Manager feature ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. 

 Google Settingsలోకి వెళ్లి..

Google Settingsలోకి వెళ్లి..

ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే Google Settings >> Security >> Android Device Managerలోకి వెళ్లి allow remote lock and erase and switch it on ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోండి. ఫోన్ మిస్ అయిన సమయంలో మీ ఆండ్రాయిడ్ డివైస్ గూగుల్ అకౌంట్ అలానే ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఆ ఫోన్‌ను గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్ మేజర్ ద్వారా సులువుగా ట్రేస్ చేసే వీలుంటుంది.

ఫోన్ మిస్ అయిన వెంటనే..

ఫోన్ మిస్ అయిన వెంటనే..

ఫోన్ మిస్ అయిన వెంటనే ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ యాప్ లేదా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్‌సైట్‌లోకి గూగుల్ అకౌంట్ లాగిన్ అవటం ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను లోకేట్ చేయవచ్చు. డివైస్ లోకేషన్‌ను మ్యాప్‌లో కనిపిస్తుంది. (గమనిక: ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు).

మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి

మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్.

రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా

రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా

రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది.

లాక్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా..

లాక్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా..

లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు.

Erase ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవం ద్వారా..

Erase ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవం ద్వారా..

Erase ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్యూజిక్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ ఇలా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్డీ కార్డ్‌లోని డేటా మాత్రం అలానే ఉంటుంది.

 Find My iPhone ఎలా పనిచేస్తుంది..

Find My iPhone ఎలా పనిచేస్తుంది..

ఆండ్రాయిడ్ డివైస్ లలో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో, అదే విధంగా Find My iPhone ఫీచర్ కూడా యాపిల్ ఐఫోన్ లలో వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ తరహాలో యాపిల్ ఐఫోన్ లలో ‘Find My iPhone' యాప్ ను యాక్టివేట్ చేసుకోవల్సిన అవసరం ఉండదు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ఇన్ బిల్ట్ గానే యాక్టివేట్ అయి ఉంటుంది.

icloud.comలోకి లాగినై..

icloud.comలోకి లాగినై..

ఫోన్ పోయిన సమయంలో మీకు కేటాయించబడిన యాపిల్ ఐడీ ద్వారా icloud.comలోకి లాగిన అయినట్లయితే స్ర్కీన్ పై ‘Find iPhone' ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్లి మీ డివైస్ ను సెలక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్ లోకేట్ అవుతుంది. (గమనిక: మీ ఫోన్ ఆన్ అయి ఉంటేనే Find iPhone ఆప్షన్ మీ డివైస్ ను ట్రేస్ చేయగలగుతుంది).

డివైస్‌ను ట్రేస్ అయిన వెంటనే..

డివైస్‌ను ట్రేస్ అయిన వెంటనే..

డివైస్‌ను ట్రేస్ అయిన వెంటనే మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్. లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు. Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్యూజిక్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ ఇలా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది.

Best Mobiles in India

English summary
How to find your lost smartphone in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X