నిమిషాల్లో మీ జియో సిమ్ యాక్టివేషన్ పూర్తవ్వాలా..?

|

సెప్టంబర్ 5వ తేదీ నుంచి రిలయన్స్ జియో నెట్‌వర్క్ అందిరికి అందుబాటులోకి వచ్చేసింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకునే ప్రతి ఒక్కరు ఈ సిమ్ పొందేందుకు అర్హులు.

నిమిషాల్లో  మీ జియో సిమ్ యాక్టివేషన్ పూర్తవ్వాలా..?

Read More : WhatsAppలో 16 ఎంబి కంటే పెద్ద సైజు వీడియోలను షేర్ చేయటం ఎలా..?

ఈ సిమ్‌తో పాటు జియో అందిస్తోన్న వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 31, 2016 వరకు జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. జియో సిమ్‌లకు దేశవ్యాప్తంగా హైడిమాండ్ నెలకొనటంతో కొందరు ఈ సిమ్‌ను సొంతం చేసేకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది దగ్గర సిమ్ రెడీగా ఉన్నప్పటికి యాక్టివేషన్ ప్రక్రియ చాలా లేటవుతోంది.

#1

#1

ఈ నేపధ్యంలో రిలయన్స్ జియో e-KYC activation పేరుతో సరికొత్త సర్వీసును లాంచ్ చేసింది. ఇ-కేవైసీ యాక్టివేషన్ పద్ధతిలో భాగంగా మీ జియో సిమ్ కార్డ్ కేవలం 15 నిమిషాల వ్యవధిలో యాక్టివేట్ కాబడుతుంది.

#2

#2

ఇ-కేవైసీ యాక్టివేషన్ అనేది టెలికామ్ ఆపరేటర్లు తీసుకువచ్చిన సరికొత్త యాక్టివేషన్ పద్ధతి. ఈ ప్రక్రియ ద్వారా కొత్త సిమ్ కార్డ్ యాక్టివేషన్ 15 నిమిషాల్లో పూర్తవుతుంది.

#3

#3

ఇ-కేవైసీ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా జియో సిమ్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు యూజర్ ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అవసరమవుతుంది.

#4
 

#4

ప్రస్తుతానికి రిలయన్స్ e-KYC activation సర్వీస్ అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్‌లలో ఈ సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకోండి. 

 

#5

#5

రానున్న రోజుల్లో ఈ సర్వీస్ అన్ని నగరాల్లో అందుబాటులో తీసుకురానున్నారు. జియో సిమ్ కార్డ్‌లను పొందే క్రమంలో  యూజర్ తన ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోను సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు తీసుకువెళితే సరిపోతుంది.

#6

#6

యూజర్ తన ఆధార్ కార్డ్ ద్వారా జియో సిమ్‌ను పొందిన 15 నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ ఇన్‌స్టెంట్ e-KYC activation సర్వీస్ దోహదపడుతుందని ముఖేశ్ అంబానీ తెలిపారు.

Best Mobiles in India

English summary
How to Get Reliance Jio 4G SIM Instantly [Easy Steps]. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X