Jio సిమ్ కోసం చూస్తున్నారా, ఇదుగోండి రూట్ మ్యాప్

|

జియో 4జీ సిమ్ ప్రతిఒక్కరికి అందుబాటులో ఉంటుందని రిలయన్స్ కంపెనీ ప్రకటించటంతో ఒక్కసారిగా ఉత్కంఠ వాతవరణం నెలకుంది. 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌తో లభిస్తోన్న ఈ సిమ్ కోసం జనం బారులుతీరుతున్నారు. రిలియన్స్ జియో 4జీ
సిమ్‌లను తొలత ఆ కంపెనీ స్టాఫ్‌కు మాత్రమే రిలయన్స్ ఆఫర్ చేసింది.

Jio సిమ్ కోసం చూస్తున్నారా, ఇదుగోండి రూట్ మ్యాప్

Read More : నిమిషాల్లో కొత్త సిమ్ యాక్టివేషన్, ఆధార్ ఉంటే చాలు

ఆ తరువాత రిలయన్స్ లైఫ్ మొబైల్స్ తీసుకున్నవారికి ఈ జియో సిమ్‌లను అందించారు. తాజాగా వెలువడిన ప్రకటన ప్రకారం 4జీ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ Jio 4G సిమ్‌ను పొందవచ్చని తెలియవచ్చింది. ఈ సిమ్‌తో పాటు అందిస్తోన్న 90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల వాయిస్ , డేటా ఇంకా మెసేజింగ్ సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. జియో సిమ్ పొందలానుకునే వారు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్లి సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. Jio సిమ్ పొందేందుకు పలు సలువైన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం...

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ ఫోన్ బ్రౌజర్ నుంచి రిలయన్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి. యూఆర్ఎల్ అడ్రస్ :
http://www.rcom.co.in/rcom/StoreLocator/storelocator_rms.jsp

స్టెప్ 2

స్టెప్ 2

ఇప్పుడు కనిపించే పేజీలో మీ లొకేషన్ వివరాలను పిన్‌కోడ్‌తో సహా ఎంటర్ చేయండి.

స్టెప్ 3

స్టెప్ 3

వివరాలు ఎంటర్ చేసిన తరువాత మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు సంబంధించిన వివరాలు స్ర్కీన్ పై డిస్‌ప్లే కాబడతాయి.

స్టెప్ 4

స్టెప్ 4

మీ సమీపంలోని రిలయన్స్ స్టోర్ వివరాలను తెలుసుకునేందుకు మరోక యూఆర్ఎల్ అడ్రస్ ఇది..
http://www.reliancedigital.in/store_locator

స్టెప్ 5

స్టెప్ 5

రిలయన్స్ జియో వెబ్‌సైట్ నుంచి కూడా మీక సమీపంలోని రిలయన్స్ స్టోర్ వివరాలను తెలుసుకోవచ్చు.

టిప్ 6

టిప్ 6

సామ్‌సంగ్, ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 'MyJio' యాప్‌ను తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా రిలయన్స్ జియో సిమ్‌ను పొందే అవకాశముంటుంది. ఈ యాప్‌లో కనిపించే 'Get Jio SIM' ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా తదుపరి ప్రొసీడింగ్ లెవల్‌కు మీరు వెళతారు.

టిప్ 8

టిప్ 8

రిలయన్స్ లైఫ్ బ్రాండ్ ఫోన్‌లను కొనాలనుకునే యూజర్లు ముందుగా రిలియన్స్ జియో అధికారిక వెబ్‌సైట్ jio.comలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతమైనట్లయితే జియో సర్వీసు నుంచి ఓ కోడ్ మీ ఈమెయిల్‌కు అందుతుంది.

టిప్ 9

టిప్ 9

ఈ కోడ్ ఆధారంగా మీకు జియో సిమ్‌తో పాటు లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ను అందించటం జరుగుతంది. రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతానికి రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ అలానే డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లలో లభ్యమవుతున్నాయి.

టిప్ 10

టిప్ 10

ఒక్కో యూజర్‌కు రిలయన్స్ జియో జారీ చేసే కోడ్ ఇతరులకు బదిలీ చేయలేని విధంగా ఉంటుంది. ఈ కోడ్‌ను పొందే క్రమంలో యూజర్ తన పర్సనల్ ఈమెయిల్ ఐడీతో పాటు అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధేశిత expiry dateతో వచ్చే ఈ కోడ్‌ ఆ గడువులోపే పనిచేస్తుంది.

టిప్ 11

టిప్ 11

Lyf బ్రాండ్ పేరిట రిలయన్స్ అందిస్తోన్న 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు రూ.2,999 ధర ట్యాగ్ నుంచి లభ్యమవుతున్నాయి.

టిప్ 12

టిప్ 12

ప్రతి ఫోన్ కొనుగోలు పై 3 నెలల రిలయన్స్ జియో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉచితంగా పొందే అవకాశాన్ని రిలయన్స్ కల్పిస్తోంది.

టిప్ 12

టిప్ 12

రిలయన్స్ జియో 4జీ సిమ్ అందించే డౌన్‌లోడ్ స్పీడ్ నెట్‌వర్క్ స్థాయిని బట్టి కనిష్టంగా 8 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 18 ఎంబీపీఎస్ వరకు ఉంది.

Best Mobiles in India

English summary
How to locate a Reliance Digital store nearby your location [All possible ways]. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X