మీ ఫోన్‌లో, మీకు తెలియకుండానే యాప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయా?

కొన్ని సందర్బాల్లో మన అనుమతి లేుకుండానే యాప్స్ మన ఫోన్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంటాయి.

|

మరే ఇతర ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయలేనన్ని అప్లికేషన్‌లను ఆండ్రాయిడ్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ ప్లాట్‌ఫామ్‌ను నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే, దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆండ్రాయిడ్ డివైస్‌లలో మనకు తెలియకుండానే మాల్వేర్ ఇన్‌స్టాల్ అయిపోతుంటుంది.

 
మీ ఫోన్‌లో, మీకు తెలియకుండానే యాప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయా?

కొన్ని సందర్బాల్లో మన అనుమతి లేుకుండానే యాప్స్ మన ఫోన్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంటాయి. ఇలాంటి యాప్స్ ప్రమాదకర మాల్వేర్‌లను సృష్టించి డివైస్‌కు నష్టం చేకూరుస్తాయి. ఆండ్రాయిడ్ డివైస్‌లోని అవాంఛిత యాప్స్‌ను నిరోధించేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

స్టెప్ 1

స్టెప్ 1

మీ ఫోన్  సెక్యూరిటీ సెట్టింగ్‌లను చెక్ చేసుకోండి. ఇలా చేసేందుకు Settings>Security>Unknown sources and uncheck allow installation of apps from (unknown sources).

స్టెప్ 2

స్టెప్ 2

ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎడమ వైపు పై కార్నర్‌లో కనిపించే మూడు గితల ఆప్షన్ పై టాప్ చేసి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని ఆటోమెటిక్ అప్‌డేట్‌లను అన్‌చెక్ చేయండి.

స్టెప్ 3

స్టెప్ 3

కొన్ని సమయాల్లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ యాడ్వేర్‌లను కలిగి మీ అనుమతి లేకుండానే డివైస్‌లోకి ప్రవేశిస్తాయి. ఇటువంటి అప్లికేషన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

 మోసపూరిత  యాప్స్ జోలికి వెళ్లకండి..
 

మోసపూరిత యాప్స్ జోలికి వెళ్లకండి..

మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చివేయండి. మోసపూరిత అప్లికేషన్‌ల జోలికి వెళ్లకండి.

స్టెప్ 5

స్టెప్ 5

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయటం ద్వారా అవాంఛిత యాప్స్‌ తొలగిపోతాయి. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ కావటం వల్ల రకరకాల మాల్వేర్లు, వైరస్‌లు విచ్చలవిడిగా స్మార్ట్‌ఫోన్‌లలోకి ప్రవేశించి మెమరీ కార్డ్‌లలో తిష్టవేస్తుంటాయి. కాబట్టి, మెమరీ కార్డ్‌ను ఫార్మాట్ చేసుకోవటం ద్వారా మాల్వేర్లు తొలగిపోతాయి.

Best Mobiles in India

English summary
How To Prevent Automatic Apps Downloads on Android. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X