ఫోన్‌లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసెజ్‌లను రికవర్ చేయటం ఎలా..?

డేటాను రకవరీ సమస్యను పరిష్కరించేందుకు అనేక పోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి.

|

మీ స్మార్ట్‌ఫోన్‌లో డిలీట్ని చేరసిన టెక్స్ట్ మెసేజ్‌లను తిరిగి మళ్లీ పొందాలనుకుంటున్నారా..? అయితే, మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే డీలట్ కాబడిన డేటాలో కొంత మొత్తం మెమరీ మాత్రమే తిరిగి వ్రాయబడుతుంది.

Read More : ఫేస్‌బుక్‌ను కొనే ఛాన్స్‌ను రెండు సార్లు మిస్ చేసుకుంది ఎవరు..?

 మంచి ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోండి

మంచి ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోండి

ఫోన్‌లో డిలీట్ అయిన డేటాను రకవరీ సమస్యను పరిష్కరించేందుకు అనేక పోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోండి.

వీటిలో ఒకదానికి సెలక్ట్ చేసుకోండి..

వీటిలో ఒకదానికి సెలక్ట్ చేసుకోండి..

మీ ఫోన్‌లో డీలీట్ అయిన టెక్స్ట్ మెసెజ్‌లను రికవర్ చేసుకునేందుకు కూల్‌మాస్టర్ ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ + కాంటాక్ట్స్ రికవరీ, వండర్‌ షేర్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

 

స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ సహాయంతో పీసీకి కనెక్ట్ చేయండి

స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ సహాయంతో పీసీకి కనెక్ట్ చేయండి

ఆండ్రాయిడ్ రికవరీ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత డేటా రికవరీ చేయవల్సిన స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ సహాయంతో పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్‌లో యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయండి.

యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయటానికి...
 

యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయటానికి...

యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయటానికి డెవలపర్ ఆప్షన్స్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లోని About phone, ఆ తరువాత Build number పై 7 సార్లు టాప్ చేసినట్లయితే డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన డెవలపర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి USB debuggingను ఎనేబుల్ చేసుకోండి.

రికవరీ ప్రోగ్రామ్‌లోని సూచనలను అనసరిస్తూ..

రికవరీ ప్రోగ్రామ్‌లోని సూచనలను అనసరిస్తూ..

డేటా రికవరీ ప్రోగ్రామ్, మీ స్మార్ట్‌ఫోన్‌ను డిటెక్ట్ చేసిన వెంటనే డిలీట్ అయిన డేటాను రికవర్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. రికవరీ ప్రోగ్రామ్‌లోని సూచనలను అనసరిస్తూ డేటాను రికవరీ చేసుకోవల్సి ఉంటుంది.

ముఖ్యమైన గమనిక..

ముఖ్యమైన గమనిక..

డేటా రికవరీ ప్రోగ్రామ్ మీ ఫోన్‌ను స్కాన్ చేసే సమయంలో ఖచ్చితంగా మీ స్మార్ట్‌ఫోన్ 30% కంటే ఎక్కువ బ్యాటరీని కలిగి ఉండాలి.

ఆ మెసేజ్‌లు కంప్యూటర్‌లో సేవ్ కాబడతాయి

ఆ మెసేజ్‌లు కంప్యూటర్‌లో సేవ్ కాబడతాయి

డేటా రికవరీ ప్రోగ్రామ్ తన పనిని పూర్తి చేసిన తరువాత రికవర్ చేయబడి డేటా మెసేజెస్ ఫోల్డర్‌‌లో కనిపిస్తుంది. ఈ ఫోల్డర్‌ను ఓపెన్ చేసుకుని మీరు రికవర్ చేయాలనుకుంటున్న మెసెజ్‌లను సెలక్ట్ చేసుకుని రికవర్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ మెసేజ్‌లు కంప్యూటర్‌లో సేవ్ కాబడతాయి.

Best Mobiles in India

English summary
How to recover deleted SMS text messages. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X