Just In
- 10 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 14 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 1 day ago Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 1 day ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- Sports KKR vs RCB: కన్నీటి పర్యంతమైన కర్ణ్ శర్మ! వీడియో
- News చిరంజీవి జోలికి వస్తే సహించేదిలేదు: సజ్జలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
- Movies Ghilli Collectionsబాక్సాఫీస్ వద్ద గిల్లీ శివతాండవం..సౌత్ ఇండస్ట్రీలో విజయ్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు..
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Automobiles ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మీకు తెలుసా.. మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతుంది
ఈ ట్రాకింగ్ ఖచ్చితమైన టైమింగ్‌తో లొకేషన్ బై లొకేషన్ ఉంటుంది.
మీకు తెలుసా, మీ స్మార్ట్‌ఫోన్ మీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ ఖచ్చితమైన టైమింగ్‌తో లొకేషన్ బై లొకేషన్ ఉంటుంది. ఈ ట్రాక్ చేసిన సమాచారాన్ని యూజర్ పర్సనలైజెడ్ సర్వీసులకు మాత్రమే ఉపయోగిస్తామని యాపిల్ చెబుతోంది.
రహస్య బ్రౌజింగ్ సురక్షితమేనా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేయబడిన డేటా మాత్రం నేరుగా గూగుల్‌కు చేరుతుంది. వాస్తవానికి లోకేషన్ ట్రాకింగ్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదముంది. ఈ తొలనొప్పులు మనకెందుకునే వారు తమ డివైస్‌లోని లోకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను భేషుగ్గా టర్నాఫ్ చేసుకోవచ్చు.
నోకియా పీ1, పూర్తి వివరాలు
ఆండ్రాయిడ్ యూజర్లు ఏం చేయాలంటే..?
ముందుగా డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. Privacyని సెలక్ట్ చేసుకోండి. ప్రైవసీ మెనూలోని Google Location Historyని సెలక్ట్ చేసుకోండి.Location Historyని పూర్తిగా డిలీట్ చేయండి. తరువాత చర్యలో భాగంగా లోకేషన్ హిస్టరీని ఆఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.
మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను Translatorలా మార్చటం ఎలా..?
ఐఫోన్ యూజర్లు ఏం చేయాలంటే..?
డివైస్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ప్రైవసీ సెక్షన్‌లోని Location Serviceను సెలక్ట్ చేసుకోండి. లోకేషన్ సర్వీసెస్‌లోని System Servicesను సెలక్ట్ చేసుకోండి. సిస్టం సర్వీసెస్‌లో Frequent Locationను సెలక్ట్ చేసుకోండి. ఫ్రీక్వెంట్ లోకేషన్‌ను turn off టర్నాఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.
గెలాక్సీ సీ9 ప్రో vs వన్‌ప్లస్ 3టీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470