ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడటం ఎలా..?

ఎలాగో చదివేద్దామా మరి

|

ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు వేరువేరు Facebook అకౌంట్‌లను ఒకేసారి ఉపయోగించుకోవాలనుకునే వారి కోసం ఫేస్‌బుక్ రెండు రకాల యాప్స్‌ను ఆఫర్ చేస్తోంది. వీటిని మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా, ఏకకాలంలో మల్టిపుల్ ఫేస్‌బుక్ అకౌంట్‌లను రన్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అది ఎలాగో చదివేద్దామా మరి...

Read More : 10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!

 అఫీషియల్ ఫేస్‌బుక్ యాప్‌

అఫీషియల్ ఫేస్‌బుక్ యాప్‌

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అఫీషియల్ ఫేస్‌బుక్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ యాప్‌‍లో మొదటి ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించుకోండి.

మరో యాప్‌ అవసరమవుతుంది..

మరో యాప్‌ అవసరమవుతుంది..

ఇప్పటికే మీ డివైస్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌ ఉన్నట్లయితే రెండవ అకౌంట్‌ను నిర్వహించుకునేందుకు మరో యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

Facebook Lite

Facebook Lite

Facebook Lite Appను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందండం ద్వారా మీ ఫోన్‌లో మరొక ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. లైట్ యాప్‌ను  ఫేస్‌బుక్ 2015లో  లాంచ్ చేసింది. తక్కువ డేటాను మాత్రమే ఖర్చు చేసుకునే ఈ యాప్‌‍లో మీ రెండవ ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించుకోండి.

యూజర్ ఎక్స్‌పీరియన్స్ కాస్తంత తేడాగా ఉంటుంది

యూజర్ ఎక్స్‌పీరియన్స్ కాస్తంత తేడాగా ఉంటుంది

ఈ రెండు యాప్స్ మధ్య యూజర్ ఎక్స్‌పీరియన్స్ కాస్తంత తేడాగా ఉంటుంది. మెయిన్ వర్షన్ ఫేస్‌బుక్ యాప్‌తో పోలిస్తే లైట్ వర్షన్ ఫేస్‌‍బుక్ యాప్‌ సింపుల్‌గా కనిపిస్తుంది. 2జీ నెట్‌వర్క్ పరిధిలోనూ లైటర్ వర్షన్ యాప్ పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
How to use 2 Facebook accounts on 1 Android phone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X