1జీబి లిమిట్ దాటినా జియో స్పీడ్ తగ్గకుండా ఉండాలంటే..?

|

మార్చి 31, 2017 వరకు అందుబాటులో ఉంచిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా జియో యూజర్లకు రోజుకు 1జీబి 4జీ డేటా మాత్రమే 4జీ వేగంతో లభిస్తోన్న విషయం తెలిసిందే. 1జీబి లిమిట్ దాటిన తరువాత జియో ఇంటర్నెట్ స్పీడ్ దాదాపు పడిపోతుంది. ఈ నేపథ్యంలో డేటా లిమిట్ దాటినప్పటికి జియో స్పీడ్ తగ్గకుండా మేనేజ్ చేసేందుకు పలు కూల్ ట్రిక్స్..

Read More : మీ ఆధార్ బయోమెట్రిక్ సురక్షితమేనా? లాక్ చేయటం ఎలా?

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

ముందుగా మీ ఫోన్ లోని MyJio యాప్‌ను ఓపెన్ చేయండి. యాప్‌లో Usage ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అందులో Data పై క్లిక్ చేసినట్లయితే, మీ డేటా యూసేజ్‌కు సంబంధించిన వివరాలు ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు మీ 1జీబి డేటా లిమిట్‌ను దాటేసిన్లయితే Back ఐకాన్ పై క్లిక్ చేసి మెయిన్ స్ర్కీన్ లోకి వచ్చేయండి. ఇప్పుడు రీఛార్జ్ విభఆగంలోకి వెళ్లి Booster ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ జియో ఆఫర్ చేస్తున్న అనేక ప్లాన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన ప్లాన్‌ను సెలక్ట్ చేసుకుని జియోమనీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించండి.

 వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు ఉండవు..

వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు ఉండవు..

జియో నెట్‌వర్క్‌లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని, 4జీ డాటా పై ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో కేవలం 10వ వంతు మాత్రమే రిలయన్స్ జియో తన 4జీ డేటా పై వసూలు చేస్తుందని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తెలిపిన విషయం తెలిసిందే.  జియో లాంచ్ చేసిన పలు టారిఫ్ ప్లాన్‌లను పరిశీలించినట్లయితే.. 

జియో రూ.148 స్టార్టర్ ప్యాక్‌

జియో రూ.148 స్టార్టర్ ప్యాక్‌

రూ.148 స్టార్టర్ ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 300ఎంబీ 4జీ డాటా లభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.

జియో రూ.499 ప్యాక్‌..

జియో రూ.499 ప్యాక్‌..

రూ.499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 4జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

జియో రూ.999 ప్యాక్..

జియో రూ.999 ప్యాక్..

రూ.999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

జియో రూ.1499 ప్యాక్...

జియో రూ.1499 ప్యాక్...

రూ.1499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 20జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

జియో రూ.2499 ప్యాక్..

జియో రూ.2499 ప్యాక్..

రూ.2499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 35జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

జియో రూ.3999 ప్యాక్

జియో రూ.3999 ప్యాక్

రూ.3999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 60జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 120జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

జియో రూ.4999 ప్యాక్

జియో రూ.4999 ప్యాక్

రూ.4999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 75జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 150జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
How to Use High-Speed Data Beyond 1GB Daily Limit in Reliance Jio's Happy New Year Offer. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X