మీ ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసారా..? ఆధార్ సీడింగ్‌ను నిలిపివేసిన ఎలక్షన్ కమీషన్

|

దేశంలో ఒకే వ్యక్తి పేరు మీద రెండు ఓటు గుర్తింపు కార్డులు లేకుండా చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలిన కేంద్ర ఎన్నికల నిరుడే సూచించింది.

మీ ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసారా..?

Read More : ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?

ఓటర్ ఐడీ కార్డులను బయోమెట్రిక్ సమాచారం ఉన్న ఆధార్ కార్డుకు లింక్ చేయడం ద్వారా ఒకే పేరు పై వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఓటర్ ఐడీ కార్డులను గుర్తించి వాటిని ఏరివేయవచ్చన్నది ప్రభుత్వ సంకల్పం. మీరు ఇప్పటి వరకు మీ ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పక్షంలో, ఈ క్రింది సూచనలను అనుసరించి వెంటనే మీ ఓటు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోండి. ప్రస్తుతానికి ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది.దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది. ఓటు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న ప్రోసిజీర్‌ను క్రంది స్లైడర్‌లో చూడొచ్చు..

టిప్ 1

టిప్ 1

మీ ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌కు అనుసంధానించుకునేందుకు 3 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు..

- ఆన్‌లైన్ ద్వారా - ఎస్ఎంఎస్ ద్వారా - కాల్ సెంటర్ ద్వారా తన ఓటర్ ఐడీని, తన ఆధార్‌ కార్డుతో లింక్ చేసే క్రమంలో యూజర్ వద్ద తన ఆధార్ అలానే ఐడీ కార్డులు తప్సనిసరిగా ఉండాలి.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 2

టిప్ 2

ముందుగా నేషనల్ ఒటర్స్ సర్వీస్ పోర్టల్ (http://nvsp.in/) వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్ ప్రదాన వెబ్ పేజీలో కనిపించే కనిపించే Feed Your Aadhar Number ఆప్షన్ పై క్లిక్ చేయండి. వెంటనే ఓ మెనూ బాక్స్ ఓపెన్ అవుతుంది.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 3
 
టిప్ 3

అందులో మీ పేరుతో (ఆధార్‌లో ఉన్న విధంగా) పాటు మీ ఓటర్ ఐడీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీలను ఎంటర్ చేసి submit బటన్ పై క్లిక్ చేయండి.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 4

టిప్ 4

సబ్మిషన్ విజయవంతంగా పూర్తియినట్లయితే కన్ఫర్మేషన్ ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్‌ మీకు అందుతుంది. ఆన్‌లైన్ ద్వారా ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌కు లింక్ చేసే ప్రక్రియను మీరు విజయవంతంగా పూర్తి చేసినట్లే.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 5

టిప్ 5

ముందుగా మీ మొబైల్ ఫోన్‌లోని ఎస్ఎంఎస్ ఆప్షన్‌లోకి వెళ్లండి.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 6

టిప్ 6

అక్కడ ECILINK స్పేస్ Voter ID స్పేస్ Aadhar Number టైప్ చేసి 51969కు ఎస్ఎంఎస్ చేయండి.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 7

టిప్ 7

సబ్మిషన్ విజయవంతంగా పూర్తియినట్లయితే కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ తిరిగి మీ పోన్‌కు అందుతుంది.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 8

టిప్ 8

కాల్ సెంటర్‌కు కాల్ చేసే ముందు, మీ వద్ద ఆధార్ అలానే ఐడీ కార్డులు తప్సనిసరిగా ఉండాలి.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 9

టిప్ 9

మీ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నుంచి 1950 నెంబర్‌కు కాల్ చేయటం ద్వారా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ మీ ఓటర్ ఐడీ, ఆధార్ ఐడీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వివరాలను అడిగి తెలుసుకుంటారు.

(పాఠకులకు గమనిక: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేసే ప్రక్రియను ప్రస్తుతానిక ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. దీనికి సబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే మీముందుకు తీసుకురావటం జరుగుతంది.)

టిప్ 10

టిప్ 10

తద్వారా కాల్ సెంటర్ ద్వారా ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌కు లింక్ చేసే ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.

Best Mobiles in India

English summary
Link Aadhar with Voter ID Card 2 Minute Simple Process. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X