wifi గురించి మీరు తెలుసుకోవల్సిన విషయాలు

|

స్మార్ట్‌ఫోన్‌‌లలోని బ్లూటూత్, వై-ఫై వైర్‌లెస్ వ్యవస్థల ద్వారా సమాచారాన్ని వేగవంతంగా షేర్ చేసుకోగలుగుతున్నాం. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలామందికి బ్లూటూత్, వై-ఫైల గురించి పెద్దగా అవగాహన లేదనేది వాస్తవం. రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం.

బ్లూటూత్ వ్యవస్థ అనేది పరిమిత స్థాయిలో పరిమిత వ్యక్తుల అనుమతితో పరిమిత పరిధిలో పని చేస్తుంది. ఇక వై-ఫై విషయానికొస్తే ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలను ఇప్పుడు చూద్దాం...

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫైను ఒక ప్రాంగంణలోని ఇంటర్నెట్ సర్వర్‌ను ఆ క్యాంపస్ లోని కంప్యూటింగ్ డివైస్‌లకు  అనుసంధానం చేసేందుకు వినియోగిస్తారు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై వ్యవస్థలో 2.4గిగాహెట్జ్ నుంచి 5గిగాహెట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ గల రేడియో తరంగాలను వినియోగిస్తారు.

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు
 
వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై రేడియో సిగ్నల్స్ ఆధారంగా స్పందిస్తుంది.

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

మీ హోమ్ వై-ఫై బలహీనంగా ఉన్నట్లయితే ఓ వైర్‌లెస్ రిపీటర్‌ను కొనుగోలు చేయండి. మీ వై-ఫై పరిధి విస్తరిస్తుంది.

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ హోటల్స్ ఉచిత వై-ఫైను అందిస్తున్నాయి. అయితే ఈ వై-ఫై పరిధి 100 మెగా బైట్లు మాత్రమే.

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై టెక్నాలజీ రూపకల్పనకు అవసరమైన సాంకేతికతను హెడీ లామర్ర్ అనే వ్యక్తి కనుగొన్నారు.

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై అనేది కనిపించిన తాడు లాంటింది. ఈ వ్యవస్థ మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తుంది.

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలు

వై-ఫై పూర్తి పేరు వైర్‌లెస్ ఫిడిలిటీ

Best Mobiles in India

English summary
Must Known Facts About Wifi. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X