Jio నెట్‌వర్క్‌లో బ్యాలన్స్, డేటా యూసేజ్ చెక్ చేసుకోవటం ఎలా..?

మీ జియో నెట్‌వర్క్ బ్యాలన్స్, డేటా యూసేజ్, మొబైల్ నెంబర్ వంటి వివరాలను చెక్ చేసుకునేందుకు అవసరమైన USSD కోడ్స్‌.

|

అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 4జీ డేటా యూసేజ్ వంటి ఉచిత ఆఫర్లతో రిలయన్స్ Jio నెట్‌వర్క్‌ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో జియో నెట్‌వర్క్‌లోకి మారుతోన్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.

Jio నెట్‌వర్క్‌లో బ్యాలన్స్, డేటా యూసేజ్ చెక్ చేసుకోవటం ఎలా..?

Read More : 3జీ ఫోన్‌లో Jio 4G సిమ్‌ వాడటం ఎలా..?

డిసెంబర్ 31, 2016తో జియో వెల్‌కమ్ ఆఫర్ ముగిసిన తరువాత రూ.149 నుంచి రూ.4,999 వరకు వివిద టారిఫ్‌లలో జియో ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. జియో యూజర్లు వీటిలో తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్లాన్స్ జనవరి 1, 2017 నుంచి అమలులోకి వస్తాయి. అప్పటి నుంచి మీకు జియో USSD కోడ్స్‌తో చాలా అవసరం ఉంటుంది. మీ జియో నెట్‌వర్క్ బ్యాలన్స్, డేటా యూసేజ్, మొబైల్ నెంబర్ వంటి వివరాలను చెక్ చేసుకునేందుకు అవసరమైన USSD కోడ్స్‌ను మీముందు ఉంచుతున్నాం..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ Jio నెంబర్ మెయిన్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలంటే..?

మీ Jio నెంబర్ మెయిన్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలంటే..?

*333#కు డయల్ చేయటం ద్వారా మీ రిలయన్స్ జియో నెంబర్‌కు సంబంధించిన మెయిన్ బ్యాలన్స్ ఫోన్ డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుంది. లేకుంటే MBAL అని టైప్ చేసి 55333 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా బ్యాలన్స్ వివరాలు మెసేజ్ రూపంలో మీకు అందుతాయి.

మీ Jio నెంబర్‌కు సంబంధించి ప్రీపెయిడ్ బ్యాలన్స్ అలానే ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు తెలుసుకోవాలంటే..?

మీ Jio నెంబర్‌కు సంబంధించి ప్రీపెయిడ్ బ్యాలన్స్ అలానే ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు తెలుసుకోవాలంటే..?

BAL అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ పంపటం ద్వారా ప్రీపెయిడ్ బ్యాలన్స్ ఇంకా ప్యాక్ వ్యాలిడిటీ వివరాలు మీకు మెసేజ్ రూపంలో అందుతాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ Jio నెంబర్‌కు సంబంధించి పోస్ట్‌పెయిడ్ బిల్ తెలుసుకోవాలంటే..?
 
మీ Jio నెంబర్‌కు సంబంధించి పోస్ట్‌పెయిడ్ బిల్ తెలుసుకోవాలంటే..?

మీ Jio నెంబర్‌కు సంబంధించి పోస్ట్‌పెయిడ్ బిల్ అమౌంట్ తెలుసుకోవాలంటే BILL అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో పోస్ట్‌పెయిడ్ బిల్ వివరాలు అందుతాయి.

మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే..?

మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే..?

మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్న టారిఫ్ ప్లాన్ వివరాలను తెలుసుకోవాలంటే MY PLAN అని టైప్ చేసి 199 నెంబర్‌కు మీ జియో సిమ్ నుంచి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ రూపంలో ఆ వివరాలు మీకు అందుతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 మీ జియో నెంబర్ తెలుసుకోవాలంటే..?

మీ జియో నెంబర్ తెలుసుకోవాలంటే..?

*1#కు డయల్ చేయటం ద్వారా మీ రిలయన్స్ జియో నెంబర్ ఫోన్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

మీ Jio నెంబర్‌కు సంబంధించి డేటా యూసేజ్‌ను చెక్ చేసుకోవాలంటే..?

మీ Jio నెంబర్‌కు సంబంధించి డేటా యూసేజ్‌ను చెక్ చేసుకోవాలంటే..?

రిలయన్స్ జియోలో 4జీ డేటాకు మాత్రమే డబ్బులను వసూలు చేయటం జరుగుతోంది. Jio డేటా యూసేజ్‌ను చెక్ చేసుకునేందుకు ఏ విధమైన USSD కోడ్ అందుబాటులో లేదు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా యూసేజ్ లిమిట్‌ను సెట్ చేసుకోవటం ద్వారా జియో డేటాను మీ ప్లాన్‌కు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio: How to Check Balance, Data Usage, Jio Number, and More [USSD Codes]. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X