మీ స్మార్ట్‌ఫోన్ కోసం సెక్యూరిటీ టిప్స్

ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నప్పటికీ ఇతరులు కొన్ని సార్లు మీ పర్సనల్ ఫైల్స్‌లోకి తొంగి చూస్తుంటారు. అలా తొంగిచూడకుండా ఉండేందుకు మీకు కొన్ని టిప్స్

By Hazarath
|

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..అయితే అందులో ఎన్నో పర్సనల్ ఫైల్స్ ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది ముఖ్యమైన విషయం. ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నప్పటికీ ఇతరులు కొన్ని సార్లు మీ పర్సనల్ ఫైల్స్‌లోకి తొంగి చూస్తుంటారు. అలా తొంగిచూడకుండా ఉండేందుకు మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

బిఎస్ఎన్ఎల్ రిప్లబిక్ డే ఆఫర్

స్క్రీన్ లాక్

స్క్రీన్ లాక్

మీరు మీ ఫోన్ కి ఎల్లప్పుడూ లాక్ ఉండే విధంగా చూసుకోండి. ఇందుకోసం పాటరన్ లాక్ కాని పిన్ లాక్ కాని పాస్ వర్డ్ లాక్ కాని వాడండి. మీ ఫోన్ పింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఐరిష్ స్కానర్ వాడటం ఉత్తమం.

ఎన్‌క్రిప్ట్

ఎన్‌క్రిప్ట్

ఈ ఫీచర్ ద్వారా మీరు మీ డేటాను అలాగే పర్సనల్ ఫైల్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ వాడేవారికి ఇది ఆటోమేటిగ్గా వస్తుంది.

యాప్ పర్మిషన్స్

యాప్ పర్మిషన్స్

గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి కొన్ని ముఖ్యమైన యాప్స్ మాత్రమై డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఏవి అవసరమై వాటిని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకుని మిగతా వాటిని వదిలేయండి.

లాక్

లాక్

మీరు యాప్స్ డౌన్ లోడ్ చేసినప్పడు అది డౌన్‌లోడ్ చేయాలా వద్దా అని ఈ యాప్ లాక్ అడుగుతుంది. అలాగే ఎవరైనా ఏదైనా ఫైల్స్ ఓపెన్ చేసినా ఈ యాప్ లాక్ కంట్రోల్ చేస్తుంది. గూగుల్ ప్లో స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

గూగుల్ ప్లే

గూగుల్ ప్లే

మీరు ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లో స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.ధర్డ్ పార్టీ యాప్స్ ని ఉపయోగించకండి.

Best Mobiles in India

English summary
secure your android smartphone google play store encryption security tips read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X