చరిత్ర సృష్టించిన ఫోటోలు ఇవే!

|

ఒక్క ఫోటో వెయ్యి పదాలతో సమానమంటారు. అయితే ఈ భావం అన్ని ఫోటోలకు వర్తించదు. అర్థవంతమైన ఫోటోలు మాత్రమే చరిత్రపుటల్లో నిలుస్తాయి. ఫోటోలను చిత్రీకరించటంలో టైమింగ్ ఎంతో కీలకం. ఫోటోల్లో వివిధ రకాలు ఉంటాయి. కమ్యూనికేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫోటోగ్రఫీ చరిత్రను పదిలపరుస్తుంది. ఈ క్రింది ఫోటో స్లైడర్‌లో మీరు చూడబోయే ఫోటోల 21వ శతాబ్ధపు సంచలనాత్మక చిత్రాల జాబితాలో నిలిచాయి....

Read More : హానర్ 5సీ, ఏంటి ఈ ఫోన్‌లో బెస్ట్..?

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్ విభాగం నిర్వహించిన ఆపరేషన్‌ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తోన్న ఒబామా.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో స్పేస్ వాక్ చేస్తున్న వ్యోమగాములు. (2010)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

యూఎస్ ఎయిర్‌వేస్‌కు చెందిన 1549 విమానం హడ్సన్ నదిలో కూలింది.. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ మరణించలేదు. (2009)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

వాల్ స్ట్రీట్ ..స్టాక్ మార్కెట్ నష్టాలు. (2008)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

14వ గోల్డ్ మెడల్ సాధించిన ఆనందంలో మైకేల్ ఫెల్ప్స్

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

తమ హక్కుల కోసం కన్నతల్లి న్యాయ పోరాటం.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

చిన్ని హృదయం.. పెద్ద చేయూత (కత్రినా తుఫాన్ బాధితులు, 2005)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

లండన్ బాంబు పేలుళ్ల ఘటనలో ఓ దృశ్యం (2005)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసేకునేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని సముదాయిస్తున్న పోలీసు సిబ్బంది. కౌన్సిలింగ్ అనంతరం అతను పూర్తిగా మారిపోయాడు.(2005)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ప్రపంచపు మొట్టమొదటి పాక్షిక ముఖమార్పిడి అనంతరం ఇసాబెల్లీ డైనోయిర్ తన ముఖాన్నిఇలా మార్చుకుంది.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

తహోవా, నైజర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అత్యవసర ఫీడింగ్ సెంటర్ లో భాగంగా ఓ తల్లి తన చిన్నారి చేతిని ఇలా ముద్దాడింది. (2005)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

పోప్ జాన్ పాల్ IIకు ఘన నివాళుర్పిస్తున్న క్రైస్తవ ప్రపంచం.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

మ్యాడ్రిడ్ ట్రెయిన్ ప్రమాదపు దృశ్యం.ఈ ఘటనలో దాదాపు 200 మంది చనిపోయారు. (2004)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ఫేస్‌బుక్‌ను ఆవిష్కరించిన అనంతరం మెట్ల పై కూర్చొన్న మార్క్ జూకర్‌‌బర్గ్, డస్టిన్ మాస్కోవిట్జ్.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

సునామీ రాక్షస అలలు జనం పైకి చొచ్చుకొస్తున్న దృశ్యం (2004)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ఇరాక్ యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో జార్జ్ బుష్.. (2003)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

మానవత్వం పరిమిళించిన వేళ...

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ఇరాక్ యుద్ధంలో భాగంగా అమెరికా బలగాలకు పట్టుబడిన అనంతరం సద్దాం హుస్సేన్‌కు పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ ఆయిల్ కంపెనీల సామ్రాజ్యవాదులను గడగడలాడించిన వ్యక్తుల్లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఒకరు.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

కరెంటు కోత కారణంగా న్యూయర్క్ పట్టణం ఇలా వెలవెలబోయింది. (2003)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

గుజరాత్ లోని నాట్వర్‌గడ్ గ్రామంలో నీటి కోసం స్థానికలు ఇలా తంటాలు పడుతున్నారు... (2003)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

పబ్లిక్‌లో మొట్టమొదటి సారిగా తన ముఖాన్ని చూపుతన్న ఓ ఆఫ్ఘాన్ మహిళ. (2000)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు నకోసీ జాన్సన్, పుట్టుకతోనే ఈ పిల్లవాడికి ఎయిడ్స్ సంక్రమించింది. దింతో 12వ ఏటనే ఈ యువ కెరటం మరణించింది.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై కూలిన అమెరికా జాతీయ జెండాను పైకి లేపుతున్న సిబ్బంది.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ఓ ఎలిమెంటరీ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కు వరల్డ్ ట్రేడ్ సెండర్ దాడులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్న ఆయన వ్యక్తిగత కార్యదర్శి.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

మొట్టమొదటి యాపిల్ ఐపోడ్‌ను ప్రదర్శిస్తున్న యాపిల్ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ (2001)

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

2000, సిడ్నీ ఒలంపిక్స్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు తమ ఐక్యతను ప్రదర్శిస్తున్న దృశ్యం.

సంచలనం రేపిన ఫోటోలు!

సంచలనం రేపిన ఫోటోలు!

ఈ ఫోటోలో కనిపిస్తున్న కుక్క పేరు Zanjeer జంజీర్. మిలటరీ విధుల్లో భాగంగా దేశం కోసం ఈ డాగ్ స్క్వాడ్ శునకం ప్రాణాలను విడిచింది. నివాళులర్పిస్తున్న దృశ్యం (2000)

Best Mobiles in India

English summary
Iconic Photos That Will Forever Define The 21st Century So Far. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X