తెలుగు సినిమా మాయజాలాన్ని హాలీవుడ్‌‌‌కి చూపించిన యోధులు

By Hazarath
|

గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ , బాలీవుడ్ మాత్రమే కాదు..తెలుగు సినిమా చూస్తే గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలుస్తుందంటూ ప్రపంచానికి చాటిచెప్పిన లెజెండ్స్ చాలామందే ఉన్నారు. తమ సినిమాల్లో అద్భుతమైన గ్రాఫిక్స్ పెట్టి జనాల్ని ధియేటర్ల వైపు పరుగులు పెట్టించి విమర్శకుల చేత ఔరా అనినించుకున్నారు. గ్రాఫిక్స్ తో సినిమాలు తీయాలంటే వీళ్లకే సాధ్యం అనేలా సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ తో పరుగులు పెట్టించారు. తెలుగు సినిమాను తమ గ్రాఫిక్స్ తో హాలీవుడ్ కి తీసుకెళ్లిన లెజెండ్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ పరిచయం చేసిన లెజెండ్. బ్లాక్ అండ్ వైట్ సినిమాలోనే గ్రాఫిక్స్ తో మాయ చేశారు. 3 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న అతిరథ మహారధుడు.. పాతాళభైరవి, మాయాబజార్, కాశీమజిలీ కధలు, అల్లావుద్దీన్ లాంటి సినిమాలు చూస్తే ఈ యోధుడి టాలెంట్ ఏంటో తెలిసిపోతుంది.

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

జానపద బ్రహ్మగా పేరుగాంచిన అద్భుత దర్శకుడు. ఈ యోధుడు తీసిన జన్మభూమి ,లక్ష్మీ కటాక్షం, వరలక్ష్మీ వ్రతం లాంటి సినిమాలు తెలుగు సినిమాకే వన్నె తెచ్చాయి. జన్మభూమి సినిమాను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు వదలరంటే అతిశయోక్తి కాదు.

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు
 
తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

ఈ యోధుడికి పరిచయం అక్కరలేదు. చేసిన ప్రతి సినిమాలో గ్రాఫిక్స్ ఉట్టి పడుతుంటాయి. రామారావు చేసిన దానవీనశారకర్ణ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మచ్చు తునక. దాదాపు 4 గంటలా 16 నిమిషాలు ఉండే ఈ సినిమాని బోర్ లేకుండా ఇప్పటికీ చూడటమనేది నిజంగా గ్రేట్.

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

కేవలం 43 రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేశారు. 1977లోనే కోటి రూపాయలు వసూలు చేసిన ఏకైక మూవీ. 1994లో మళ్లీ రిలీజ్ చేసిన జనాలు బ్రహ్మరథం పట్టారు. సినిమాకు రచన దర్శకుడు హీరో అన్ని రామారావునే.

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

బాపు అంటేనే రామాయణం..రామాయణం అంటేనే బాపు అనేలా తెలుగు సినిమాలో వెలుగుతున్న యోధుడు. బాపు తీసిన సినిమాలు ఓ ప్రభంజనాన్నే సృష్టించాయి, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం,భక్త కన్నప్ప, శ్రీ రామాంజనేయ యుధ్ధం లాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే

తెలుగు సినిమాని హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాని హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇలా ఉండాలని చెప్పిన దర్శకుడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో సినిమాలను తెరకెక్కించి జనాల్సి ధియేటర్ల వైపు పరుగులు పెట్టించారు. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు ఓ సునామినే సృష్టించింది. కంప్యూటర్ మాయాజాలం అంటే  ఏంటో రుచి చూపించింది. ఇక దేవీ పుత్రుడు, అంజి, దేవుళ్లు, దేవీ అరుంధతి లాంటి సినిమాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

గ్రాఫిక్స్ తో సినిమాలను తీయడంతో గుణశేఖర్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. బాల రామాయణం దగ్గర నుంచి మొన్న రుద్రమదేవీ దాకా ఈ విషయాన్ని స్పష్టంగా  గమనించవచ్చు. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

వెరైటీ సినిమాల దర్శకుడు శంకర్ కూడా గ్రాఫిక్స్ తో సినిమాలను రక్తి కట్టించాడు. ప్రభుదేవా నటించిన ప్రేమికుడు సినిమాలో ముక్కాల పాటకు సరికొత్త టెక్నాలజీని జోడించి విమర్శకుల చేత ప్రశంసలు పొందారు కూడా. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

భారతీయుడు దగ్గర నుంచి మొదలు పెడితో రోబో దాకా అన్నీ సినిమాలు గ్రాఫిక్స్ మాయాజాలంతో నడిచినవే. రోబోలో అయితే 3డీ టెక్నాలజీనే వాడి తెలుగు సినిమా రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లారు. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

ఈ యోధుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రాఫిక్స్ అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన గ్రాఫిక్స్ యోధుడు. చత్రపతి సినిమాలోనే గ్రాఫిక్స్ కు శ్రీకారం చుట్టారు. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

ఛత్రపతి నుంచి అన్నీ గ్రాఫిక్స్ సంచలనాలే. మగధీర ,ఈగ, బాహుబలి ఏ చిత్రానికా చిత్రమే ఓ కొత్త టెక్నాలజీతో జనాల్ని ధియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తుంది. బాహుబలితో మరోసారి తెలుగు సినిమాని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించిన గ్రాఫిక్స్ యోధుడు 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మహోధ్యాయానికి తెరలేపిన చిత్రం ఆదిత్య 369 దర్శకుడు. ఇది సైన్స్ అలాగే  కంప్యూటర్ గ్రాఫిక్స్ కలగలిసిన చిత్రం. సినిమాను ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది. ఇండియాలోనే ఫస్ట్ టైం ట్రావెల్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

ఈ సినిమా గురించి చెప్పాలంటే తెలుగులో వచ్చిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే. సౌత్ ఇండియాలో ఒక్క భాషలోనో 9 కోట్లు కలక్ట్ చేసిన మొట్ట మొదటి లాంగ్వేజ్ మూవీ. 

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

తెలుగు సినిమాను హాలీవుడ్‌కి తీసుకెళ్లిన యోధులు

ఇక మరో ఆణిముత్యం భైరవ ద్వీపం సినిమాను ఇప్పటికీ ెవ్వరూ వదిలిపెట్టరు..ఆ సినిమా సెట్టింగ్స్ ,గ్రాఫిక్స్ ఓ సంచలనం. అలాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శక ధీరుడు సింగీతం ఒక్కరే.ఈ సినిమాతో పాటు అనేక ఆణిముత్యాలను ప్రేక్షకులకు అందిచారు. లెజెండ్ జాబితాలోచేరిపోయారు. 

Best Mobiles in India

English summary
Here Write Legends of visual Effects in Telugu cinima

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X