భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం!

By Sivanjaneyulu
|

ప్రపంచపు అతిపెద్ద టెలీస్కోప్ అయిన 'థర్టీ మీటర్ టెలీస్కోప్'ను జమ్మూకశ్మీర్‌లోని లద్ధాఖ్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు టీఎంటీ అబ్జర్వేటరీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ శక్తివంతమైన ఆప్టికల్ డివైస్‌ను వాస్తవానికి హవాయ్‌లోని Mauna Kea ప్రాంతంలో సెటప్ చేయవల్సి ఉంది. అక్కడ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనల వ్యక్తమవుతుండటంతో ప్రత్యామ్నాయ స్థలాల అన్వేషణను టీఎంటీ అబ్జర్వేటరీ ప్రారంభించింది. ఇందులో భాగంగానే కశ్మీర్‌లోని లద్ధాఖ్ ప్రాంతాన్ని టీఎంటీ పరిశీలించినట్లు తెలియవచ్చింది.

Read More : ఏప్రిల్‌లో విడుదలైన 40 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం!

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం!

టీఎంటీ అబ్జర్వేటరీ కోసం సాఫ్ట్‌వేర్, ఎడ్జ్ సెన్సార్స్, యాక్యుయేటర్స్ ఇంకా సిస్టం సపోర్ట్‌ను భారత్ తయారు చేస్తోంది.

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం!

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం!

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా టీఎంటీ ఇండియా దాదాపు రూ.1,417 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం.

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

ఈ ప్రాజెక్టు పై బెంగుళూరులోని ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ కేంద్రాలు 2013 నుంచి పనిచేస్తున్నాయి.

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం
 

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

తాము రూపొందిస్తున్న ‘థర్టీ మీటర్ టెలీస్కోప్' ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్సుడ్ ఇంకా పవర్‌ఫుల్ టెలీస్కోప్ గా అవతరించనుందని టీఎంటీ అబ్జర్వేటరీ చెబుతోంది.

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

ఖగోళశాస్త్రజ్ఞులు మన సోలార్ వ్యవస్థతో పాటు నక్షత్ర మండలాలను అధ్యయనం చేసేందుకు ఈ టెలీస్కోప్ ఉపయోగపడనుంది.

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

టీఎంటీ అబ్జర్వేటరీ ప్రాజెక్టులో ఇండియాకు 10 శాతం వాటా ఉంది.

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

టీఎంటీ అబ్జర్వేటరీ ప్రాజక్టులో చైనా, జపాన్, కెనడా, అమెరికాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం

భారత్ తరుపున ఈ ప్రాజెక్టును శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలతో పాటు అణుశక్తి విభాగాలు నిర్వహిస్తున్నాయి. 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X