సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ విడుదలవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2011లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2, 2012 ఫిబ్రవరి నాటికి 20 మిలయన్ యూనిట్లు అమ్మకాలను క్రాస్ చేసింది. ఇండస్ట్రీలో ఈ విషక్యం నిన్న మొన్నటి వరకు సంచలనమే. ఈ సిరీస్ తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 3, నెల దాటక ముందే 9 మిలియన్ల యూనిట్లకు సంబంధించి ప్రీఆర్డర్లను దక్కించుకుంది!. ఈ సమచారాన్ని స్వయానా సామ్‌సంగ్‌కు చెందిన ఓ అధికారి కొరియా ఎకనామిక్...
గబ్బర్ సింగ్ రేంజ్‌లో పవర్ పంచ్ ఇచ్చేందుకు!
మెగా బ్రాండ్ సామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మరోసారి మార్కెట్‌ను షేకాడించనుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ మోడల్ నెంబరు SPH-L300. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ను తాకనున్న ఈ డివైజ్‌కు సంబంధించి పలు ఫీచర్లు బహిర్గతమయ్యాయి వాటి వివరాలు…. 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ కెమెరా, నెట్‌వర్క్ సపోర్ట్ (3జీ, 4జీ), హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, హై క్వాలిటీ వీడియో ప్లేయర్, ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్...
ఆ ఐదుగురు ఎవరు..?
సెర్చ్ ఇంజన్ గెయింట్ గుగూల్ , ఈ ఏడాదికి గాను ఐదు సరికొత్త నెక్సస్ డివైజ్‌లను ప్రవేశపెడుతున్నట్లు అధికారికంగా తెలిసింది. వీటిలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్ 5.0’ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లు పనిచేస్తాయి. ఈ నెక్సస్ ఫోన్‌లు ప్రధానంగా స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభూతులను చేరువచేసేందుకు రూపొందించబడ్డాయి. ప్రస్తుతానికి మార్కెట్లో మూడు నెక్సస్ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. పేర్లు ‘నెక్సస్ వన్,’ ‘నెక్సస్ ఎస్’, ‘గెలాక్సీ నెక్సస్’. వీటిలో...
జోరు మీదున్న మెగా ఫ్యామిలీ!
స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో మెగా ఫ్యామిలీగా గుర్తింపుతెచ్చుకున్న సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా నెలకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన గెలాక్సీ బ్రాండ్ గ్యాడ్జెట్ ప్రియుల మదిలోకి బలంగా చొచ్చుకుపోయింది. తాజాగా ఈ సిరీస్ నుంచి విడుదలైన గెలాక్సీ ఎస్3 మార్కెట్లో వేడిని పెంచటంతో పాటు ప్రత్యర్ధి బ్రాండ్‌లకు సవాల్ విసురుతోంది. ఇప్పటి వరకు గెలాక్సీ సిరీస్ నుంచి అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలు...
‘జూన్ కలెక్షన్లపై ఆ రెండూ ధీమా?’
జూన్ మార్కెట్‌ను రెండు అంశాలు ప్రభావితం చేసే అవకాశముందని పలువురు అంచనావేస్తున్నారు. వీటిలో సినీ ప్రపంచానికి చెందిన అంశం ఒకటి కాగా, రెండోది టెక్నాలజీ విభాగానికి చెందినది. దిగ్గజ బ్రాండ్ సామ్‌సంగ్, అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ‘గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్’ను మే3న లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ప్రపంచవాప్తంగా హైప్ సృష్టిస్తున్నఈ గ్యాడ్జెట్‌ను భారత్‌లో జూన్ మొదటి వారం నుంచి విక్రయించనున్నారు. వీటి అమ్మకాలు భారీగా ఉండొచ్చని, ఈ పరిణామం జూన్...
దరువుకు ‘సై’…!
విశ్వసనీయ బ్రాండ్ నోకియా ప్రముఖ విశిష్టతలతో కూడిన రెండు ఫీచర్ ఫోన్‌లను తాజాగా రూపొందించింది. వీటి పేర్లు నోకియా 110, నోకియా 112. మార్కెట్‌ను శాసించేందకు సిద్ధంగా ఈ హ్యాండ్‌సెట్‌ల కీలక ఫీచర్లు అదేవిధంగా పనితీరు: నోకియా 110: డ్యూయల్ సిమ్, 1.8 అంగుళాల స్ర్కీన్, 0.3 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 64ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, స్టాండర్డ్ Li-ion 1020 mAh బ్యాటరీ (స్టాండ్‌బై 637 గంటలు, టాక్‌టైమ్ 10.5 గంటలు), బ్లూటూత్ 2.1 వర్షన్,...
భవిష్యత్ వ్యూహం పై తర్జన భర్జన!
కొరియాకు చెందిన అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ ఎల్‌జీ, విండోస్ ఆధారిత ఫోన్‌ల తయారీ విషయంలో వెనకడుగు వేసింది. తాము రూపొందించిన విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లకు ప్రజల నుంచి ఫేలవమైన ఆదరణ లభించటమే ఇందుకు కారణమని ఎల్‌జీ అధికార ప్రతినిధి లీ సీయుంగ్- యోన్ వెల్లడించారు. వస్తున్న ఫలితాలను పరిగణలోకి తీసుకుని తాము విండోస్‌తో సంబంధాలు తెంచుకోబోమని, మైక్రోసాఫ్ట్ మొబైల్ ప్లాట్ ఫామ్‌ల పై మరింత పరిశోధన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి...
అదొక్కటే మైనస్?
అధునాతన నిర్దేశాలతో ఆల్కాటెల్ డిజైన్ చేసిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘వన్‌టచ్ వోటీ-985డి’.ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌లు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వీటిని బట్టి అంచనా వేస్తుంటే ఈ డివైజ్ మధ్యస్థాయి ప్రతిభను కనబరుస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ‘ఆల్కాటెల్ వన్‌టచ్ వోటీ-985డి’ ఇతర ఫీచర్లు….. ఫోన్ బరువు 136 గ్రాములు, 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం, 650మెగాహెడ్జ్...
అసలెందుకు లైక్ చెయ్యాలి..?
అనేకమైన పుకార్లు.. ఊహాగానాల అనంతరం మే3న లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్డ్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లోలేని ఫీచర్లను సరికొత్త గెలాక్సీ ఎస్3 ఒదిగి ఉంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ప్రతీ ఫీచర్ యూజర్‌కు ఉపయోగపడేదిగా ఉంటుంది. గెలాక్సీ ఎస్3ని ఎంచుకోడానికి గల ఉత్తమ పది కారణాలను తెలుసుకుందాం: 1. పెద్దదైన డిస్ ప్లే: గెలాక్సీ ఎస్3, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్...
మత్తెక్కిస్తున్న ఇటలీ అందం!!
ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ యునెక్టో ఇటలీ అందాలను రంగరించి ఉత్తమ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. డ్యూయల్ సిమ్ విశిష్టత కలిగిన ఈ స్మార్డ్ హ్యాండ్‌సెట్ పేరు ‘యునెక్టో క్వాట్రో’.అంతర్జాతీయ మార్కెట్లో త్వరలో లాంచ్ కానున్న ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌ల పై ఓ లుక్ వేయండి… యునెక్టో క్వాట్రో ప్రధాన ఫీచర్లు: డ్యూయల్ సిమ్ స్లాట్, 4 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి...

























Follow us on