రూ.10,000 బడ్జెట్‌లో మీకు నచ్చే ఫోన్‌లు

|

రూ.10,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదరుచూస్తున్నారా..? ఈ పోస్ట్ ద్వారా మేము సూచించే సలహాలు మీకు ఉపయోగపడొచ్చు. పెద్ద డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్, 2జీబి ర్యామ్ ఇంకా బెస్ట్ గేమింగ్ ఫీచర్లతో రూ.10,000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఫ్లిప్‌కార్ట్‌కు రూ.20 లక్షల బురిడి, సూత్రదారి హైదరాబాద్ వ్యక్తే!

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

లెనోవో కే3 నోట్
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లెనోవో కే3 నోట్ స్పెసిఫికేషన్‌లు... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, లెనోవో వైబ్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 64 బిట్ 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎల్టీఈ కనెక్టువిటీ (ఎఫ్ డిడి-ఎల్టీఈ 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 3, టీడీడీ-ఎల్టీఈ 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ 40), వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పరిమాణం 152.6 x 76.2 x 7.99మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, కలర్ వేరియంట్స్ (ఒనిక్స్ బ్లాక్, పెర్ల్ వైట్, లేజర్ పసుపు).

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్
ధర రూ.9,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు: 5.5 అంగుళాల హైడెఫినిషన్ (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్) డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ లేజర్ ఆటోఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా 4జీ కనెక్టువిటీ. ప్యూర్ బ్లాక్, సిరామిక్ వైల్, గ్లామర్ రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

లెనోవో ఏ7000
బెస్ట్ ధర రూ.9,414
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

యు యురేకా ప్లస్
బెస్ట్ ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, శ్యానోజెన్ ఓఎస్ 12 (ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో, 2050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 2
బెస్ట్ ధర రూ.7,128
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, 2జీబి రయామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా ట్రెండ్
బెస్ట్ ధర రూ.9,198
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ ఆక్వా ట్రెండ్ ఫీచర్లు:
ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ తాకేతెర, 4జీ కనెక్టువిటీ, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఎంటీ6735 చిప్ సెట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లూటత్, వై-ఫై, హాట్ స్పాట్. ఫోటోలను వేగంగా షేర్ చేసుకునేందుకు హాట్ క్నాట్ ఫీచర్, పొందుపరిచిన ఎయిర్ షుఫుల్ ఫీచర్ ద్వారా ఎయిర్ షఫుల్ ఫీచర్, వీడియోలను స్లో మోషన్‌లో రికార్డ్ చేసుకునేందుకు స్లో మోషన్ వీడియో రికార్డింగ్ ఫీచర్, యాంటీ-స్నేక్ కెమెరా ఫీచర్.కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్, మల్టీ షాట్, నైట్ విజన్, సింగిల్ టచ్ కెమెరా ఆప్షన్, కలర్ర ఎఫెక్ట్, కంటిన్యూస్ షాట్, ఫేస్ బ్యూటీ, పానోరమా, జీపీఎస్ ఇన్ఫో.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

షియోమి రెడ్మి 2 ప్రైమ్
బెస్ట్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్: 

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఏజీసీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాతగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

లావా ఐరిస్ ఎక్స్5 4జీ
బెస్ట్ ధర రూ.9,710
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), Asahi Dragon Trail ప్రొటెక్షన్, వోలియో - ఫోబిక్ కోటింగ్, 1.3గిగాహెర్డ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా( డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 1.4 మైక్రాన్ పిక్సల్ సైజ్, 5 లేయర్ డ్రాగన్ లెన్స్ విత్ బ్లూ గ్లాస్ ఫిల్టర్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

హువావీ హానర్ 4ఎక్స్
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎమోషన్ యూజర్ ఇంటర్ ఫైస్ 3.0, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ , డ్యుయల్ మైక్రో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రూ.10,000 బడ్జెట్‌లో  రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

రూ.10,000 బడ్జెట్‌లో రెడీగా ఉన్న 2జీబి ర్యామ్ ఫోన్‌లు

మిజు ఎం2 నోట్
బెస్ట్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్:

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా స్పందించే ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, 450మెగాహెర్ట్జ్ మాలీ - టీ70 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
10 Best Gaming Smartphones with Android, 2GB RAM, Large Display, Under Rs 10,000. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X