‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’.. బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

|

సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. వినియోగదారులకు విశ్వసనీయతతో కూడిన స్మార్ట్ మొబైలింగ్ ఉత్పత్తులను చేరువచేస్తూ సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్‌ను ప్రపంచ నెం.1 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో ఒకటిగా నిలిపింది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌కు మినీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఇటీవల మార్కెట్లో విడుదలైన ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్' తన సొగసరి లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఈ నాజూకు శ్రేణి ఫోన్‌ను మార్కెట్లో రూ.41,990కి విక్రయిస్తున్నారు.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 4.6 అంగుళాల హైడెఫినిషన్ ఐపిఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ట్రైలూమినస్ టెక్నాలజీ ఫోన్ డిస్‌ప్లేను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దింది. స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎక్స్‌మోస్ ఆర్ఎస్ సెన్సార్, హెచ్‌‍డీఆర్ ఫోటోలు ఇంకా వీడియోలు, 4కే వీడియో రికార్డింగ్), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో క్వాలిటీతో).

మార్కెట్లో లభ్యమవుతున్న సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ మినీ ఫ్లాగ్‌షిమ్ మోడల్ అనటానికి 10 అత్యుత్తమ కారణాలను పాఠకులతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

అద్భుతమైన నిర్మాణ శైలి

ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ పటిష్టమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. నాజూకు శ్రేణి డిజైనింగ్, తక్కువ బరువు వంటి అంశాలు ఈ కాంపాక్ట్ ఫోన్‌కు మరింత కలిసొస్తాయి. చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోయే ఈ క్లాసికల్ ఫోన్ ఫినిషింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక యువత కోరకుంటున్న అన్ని అంశాలు ఈ ఫోన్‌లో సమృద్థిగా ఒదిగి ఉన్నాయి.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

అందమైన రూపకల్పన

ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనలో వినియోగించిన వోమ్నీబ్యాలన్స్ డిజైన్ ఫోన్‌ను అత్యుద్భుతంగా మలిచింది. గేమింగ్, కాలింగ్, వీడియో రికార్డింగ్ ఇలా అన్ని అంశాలను ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ద్వారా సౌకర్యంవతంగా నిర్వహించుకోవచ్చు. డిజైనింగ్‌లో భాగంగా ఫోన్ పై భాగాల్లో ఏర్పాటు చేసిన రెండు లేయర్ల గ్లాస్ డివైస్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చింది.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు
 
‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

బెస్ట్ వాటర్‌ప్రూఫింగ్ వ్యవస్థ

ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ వాటర్‌ప్రూఫింగ్ వ్యవస్థను కలిగి ఉంది. జెడ్3 కాంపాక్ట్ ఫోన్ ద్వారా అండర్ వాటర్ ఫోటోగ్రఫీని అత్యుత్తమంగా ఆస్వాదించవచ్చు. ఈ తరహా వాటర్‌ప్రూఫ్ వ్యవస్థ యాపిల్ ఐఫోన్‌లలో లోపించటాన్ని మీరు గమనించవచ్చు.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

ఫీచర్లలోనూ రారాజే

ఒరిజినల్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌కు మినీ వర్షన్‌గా విడుదలైన ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ ఫోన్ ఫీచర్ల విషయంలోనూ ఏ మాత్రం రాజీ పడలేదు. డివైస్‌లోని 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ వంటి అంశాలు ఆకట్టుకునే పనితీరును కనబరుస్తాయి. ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్‌కు పోటీ మోడల్ అయిన యాపిల్ ఐఫోన్6 కేవలం 1జీబి ర్యామ్‌ను కలిగి ఉండటాన్ని గమనించవచ్చు.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

ఆకట్టుకునే డిస్‌ప్లే

ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 4.6 అంగుళాల హైడెఫినిషన్ ఐపిఎస్ డిస్‌ప్లే డివైస్‌కు కీలక అంశంగా పేర్కొనవచ్చు. సోనీ తన బ్రావియో ఇంజిన్ టీవీలతో పాటు కెమెరాలలో వినియోగించే అత్యాధునిక ట్రైలూమినస్, లైవ్ కలర్ ఎల్ఈడి వంటి సాంకేతికతలను ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ ఫోన్ డిస్‌ప్లే రూపకల్పనలో వినియోగించింది. అత్యుత్తమ డిస్‌ప్లే క్వాలిటీని యూజర్ ఆస్వాదించవచ్చు.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

సులభమైన కనెక్టువిటీ

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ ఫోన్‌ను వివిధ వర్షన్‌ల సోనీ స్మార్ట్‌వాచ్‌లతో పాటు సరికొత్త ప్లే స్టేషన్ 4 తదితర డివైస్‌లకు సలువుగా కనెక్ట్ కావచ్చు.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

అడ్వాన్స్ కెమెరా టెక్నాలజీ

25ఎమ్ఎమ్ జీ లెన్స్ అలానే ఐఎస్ఓ 12800 సెట్టింగ్స్‌తో కూడిన 20.7 మెగాపిక్సల్ కెమెరాను ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ వెనుక భాగంలో అమర్చారు. ఎక్స్‌మోస్ ఆర్ఎస్ సెన్సార్, హెచ్‌డీఆర్ ఫోటోలు ఇంకా వీడియోలు, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఇదే సమయంలో ఇటీవల విడుదలైన ఐఫోన్ 6 కేవలం 8 మెగా పిక్సల్ సెన్సార్‌ను మాత్రమే కలిగి ఉండటాన్ని పరిగణలోని తీసుకోవచ్చు.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

శక్తివంతమైన బ్యాటరీ

ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ ఫోన్‌లో వినియోగించిన 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 24 గంటలు పైగా అంతరాయంలేని బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదు. బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఉపయోగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా ఆదా చేసుకోవచ్చు.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

ఇంటర్‌ఫేస్ ఇంకా ఆపరేటింగ్ సిస్టం

ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన సోనీ కస్టమర్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 801 సీపీయూ వేగవంతమైన ప్రాసెసింగ్‌ను చేరువచేస్తుంది. ఫోన్‌లో పొందుపరిచిన అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా గేమింగ్‌ను థ్రిల్లింగ్ అనుభూతులతో ఆస్వాదించవచ్చు.

 ‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్’ బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

అందుబాటులో అపరిమితమైన సోనీ యాప్స్

అందుబాటులో ఉన్న అన్ని సోనీ సర్వీసులను సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పొందవచ్చు. ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ కోసం అనేక సోనీ యాప్స్ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్‌ను వై-ఫై ద్వారా ప్లేస్టేషన్4కు కనెక్టు చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
10 Hard-Hitting Reasons Why Sony Xperia Z3 Compact is the Best Mini Flagship. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X