మీకు ఉపయోగపడే 10 ఆండ్రాయిడ్ టిప్స్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి.

|

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. మీ ఆండ్రాయిడ్ డివైస్‌‌ను సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

Read More : లెనోవో కే6.. రెడ్మీ నోట్ 3కి షాకివ్వబోతోందా

సాఫ్ట్‌వేర్‌  అప్ టూ డేట్‌గా

సాఫ్ట్‌వేర్‌ అప్ టూ డేట్‌గా

లెనోవో చేతికి సామ్‌సంగ్..?లెనోవో చేతికి సామ్‌సంగ్..?

ఆండ్రాయిడ్ డివైస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచండి.బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ చేయటం మరవద్దు.

యాప్స్ విషయంలో జాగ్రత్త అవసరం..

యాప్స్ విషయంలో జాగ్రత్త అవసరం..

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో అనధికారిక యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ తీసుకోండి. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పర్సనల్ డేటా..?

పర్సనల్ డేటా..?

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయటం ఎలా..?ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయటం ఎలా..?

వ్యక్తిగత సమచారాన్ని ఫోన్‌లోని ఎస్‌డి కార్డ్‌లలో స్టార్ చేయటం మంచిది కాదు. కాబట్టి ఆ అలవాటును మానుకోండి.

యాంటీ- స్పైవేర్ టూల్స్‌ అవసరం..

యాంటీ- స్పైవేర్ టూల్స్‌ అవసరం..

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్  అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

 ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి

ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి

ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ, ఇక దూకుడేఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ, ఇక దూకుడే

మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్  తప్పనిసరి..

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ తప్పనిసరి..

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి.

ఆఫీస్ కార్యాకలాపాలకు..

ఆఫీస్ కార్యాకలాపాలకు..

రూ.50,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చురూ.50,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

ఆఫీస్ వ్యవహారాలకు మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ముందు పటిష్టమైన సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఇందకుగాను ఐటీ ప్రొఫెషనల్స్ సలహాలను తీసుకోండి.

డేటాను ఎన్‌క్రిప్ట్ చేయండి..

డేటాను ఎన్‌క్రిప్ట్ చేయండి..

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన సమచారం ఉందనుకుందాం. ఇతరులు ఆ సమాచారాన్ని యాక్సెస్ చెయ్యకుండా ఆ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్థేశిత పాస్‌‍వర్డ్ లేదా పిన్ ఆధారంగా సదరు డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారి డిక్రిప్ట్ అయి మీకు కనబుడుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.

స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి

స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 Tips for Android Smartphone Users. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X