మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు 10 చిట్కాలు!

|

ప్రముఖ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఆండ్రాయిడ్‌కు దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు పాటించవల్సిన చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు 10 చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు 10 చిట్కాలు!

స్ర్కీన్ లాక్ తప్పనసరి

మీ ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్ లాక్ వేయటం ద్వారా వేరొకరు మీ ఫోన్‌ను వినియోగించేందుకు ఆస్కారం ఉండదు. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లోని ఆండ్రాయిడ్ డివైస్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించడం ద్వారా లాక్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

మీ పరికరంలోని డేటాను గుప్తీకరించిండి

మీ డివైస్‌లోని డేటాను ఎన్క్రిప్ట్ (గుప్తీకరించుకునే) అవకాశాన్ని ఆండ్రాయిడ్ కల్పిస్తోంది. కాబట్టి ఆ సౌలభ్యతను ఉపయోగించుకుని మీ ఫోన్ లేదా ట్యాబ్‌లోని డేటాకు భద్రత కల్పించండి.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!
 
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

మీ వ్యక్తిగత ఆండ్రాయిడ్ డివైస్ కంపెనీ అవసరాల నిమిత్తం ఉపయోగిస్తున్నారా..?

మీ వ్యక్తిగత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను మీరు పనిచేసే ఐటీ కంపెనీ అవసరాలకు సంబంధించి ఉపయోగిస్తున్నారా.. అయితే మీ ఫోన్ సెక్యూరిటీ దాడులకు దగ్గరగా ఉన్నట్లే. కాబట్టి ఈ విషయంలో మీ వర్క్ ప్లేస్‌లోని ఐటీ నిపుణుల సలహాలను తీసుకోండి.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసి ఉంచండి:

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసి ఉంచటం ద్వారా మీ ఫోన్ చోరీకి గురైన సమయంలో గూగుల్ మాప్స్ సాయంతో మీ ఫోన్ ట్రాక్ చేయబడుతుంది.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

మీ ఫోన్‌కు సంబంధించి ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ కార్డ్‌లలో ఏ విధమైన ముఖ్యమైన డేటాను స్టోర్ చేయవద్దు.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

అనధికారిక వనరుల నుంచి అప్లికేషన్‌లను ఇన్స్‌స్టాల్ చేసుకోవద్దు.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాకు మరింత రక్షణ కల్పించుకునే క్రమంలో లాక్ అప్లికేషన్‌లను వినియోగించండి.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

బ్రౌజింగ్ పూర్తయిన ప్రతిసారి ఆయా అకౌంట్‌లను సైన్ అవుట్ చేయటం మరవద్దు.

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు  చిట్కాలు!

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను కాపాడుకునేందుకు చిట్కాలు!

మీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X