20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

|

బెర్లిన్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక టెక్నాలజీ ట్రేడ్ షో ‘ఐఎఫ్ఏ 2014' కొత్త ఆవిష్కరణలతో యూవత్ టెక్నాలజీ ప్రపంచాన్ని కనువిందు చేస్తోంది. ఐఎఫ్ఏ 2014 వేదికగా సామ్‌సంగ్, సోనీ, నోకియా, ఎల్‌జీ, హెచ్‌టీసీ, లెనోవో వంటి దిగ్గజ బ్రాండ్‌లు కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. గెలాక్సీ నోట్ 4ను ఆవిష్కరించి సామ్‌సంగ్ అలరించగా, ఎక్స్‌పీరియా జెడ్3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించి సోనీ ఆకట్టుకుంది.

మరో వైపు మైక్రోసాఫ్ట్ తమ మొబైల్ డివిజన్ నోకియా నుంచి మూడు సరికొత్త లూమియా సిరీస్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎల్‌జీ, హెచ్‌టీసీ, లెనోవో, హవాయి, జడ్‌టీఈ, ఆల్కాటెల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు సైతం ఐఎఫ్ఏ 2014ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని తమ తమ సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసాయి. ఐఎఫ్ఏ 2014లో ఆవిష్కరించబడి, ఇండియన్ మార్కెట్లో ఆసక్తిని రేపుతున్న పలు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీముందుంచుతున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Samsung Galaxy Note 4

గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 515 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్),2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ లేదా 1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (దేశాన్ని బట్టి ఈ వేరియంట్ మారుతుంది), అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా మాలీ - టీ760 గ్రాఫిక్ యూనిట్ (దేశాన్ని బట్టి ఈ వేరియంట్ మారుతుంది), 4జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), నిక్షిప్తం చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం), 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై,  డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, ఎ- జీపీఎస్), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 8.5 మిల్లీమీటర్ల మందంతో 176 గ్రాముల బరువుండే గెలాక్సీ నోట్ 4లో ఎస్-పెన్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్ రేట్ మానిటర్ ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Sony Xperia Z3: Launch Date, Price, Availability (Not Known)

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 5.2 అంగుళాల డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్. 4కేవీడియో రికార్డింగ్ సౌలభ్యత), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, యూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలను అందాల్సి ఉంది.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Sony Xperia Z3 Compact: Launch Date, Price, Availability (Not Known)

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 4.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ ఐపీఎస్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 20.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎంహెచ్ఎల్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 129 గ్రాములు.

 

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Huawei Ascend G7

హవాయి అసెండ్ జీ7 ప్రత్యేకతలు... 5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (ఇన్-సెల్-టచ్-సెన్సిటివ్ స్ర్కీన్), 12గిగాహెట్జ్ క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హవాయి ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ అలానే, ఎఫ్/2.4 అపెర్చర్, సోనీ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, జీపీఎస్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ).

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Huawei Ascend P7

హవాయి అసెండ్ పీ7 ప్రత్యేకతలు... 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Huawei Ascend Mate 7: Launch Date, Price, Availability (Not Known)

హవాయి అసెండ్ మేట్ 7 ప్రత్యేకతలు... 6 అంగుళాల ఇన్‌సెల్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ (4×1.8గిగాహెట్జ్ కార్టెక్స్ ఎ15 4×1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఎ17) కైరిన్ 925 ప్రాసెసర్, మాలీ టీ 628 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి,3జీబి), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎమోషన్ 3.0 యూజర ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ సెన్సార్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Nokia Lumia 830: Launch Date, Price, Availability (Not Known)

లూమియా 830 ప్రత్యేకతలు... లూమియా డెనిమ్ అప్‌డేట్‌తో కూడిన విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం , 5 అంగుళాల క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (కర్వుడ్ గొరిల్లా 3.0 గ్లాస్‌తో), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 15జీబి ఉచిత వన్‌డ్రైవ్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 10 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్, జిస్ ఆప్టిక్స్), 1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (720 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 2200 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.26,200.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

HTC Desire 820: Launch Date, Price, Availability (Not Known)

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు... డ్యూయల్ సిమ్ నానో సిమ్ స్లాట్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌‍ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ ప్రత్యేకతతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌టీసీ కనెక్ట్, మైక్రోయూఎస్బీ), 2600 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Samsung Galaxy Note Edge: Launch Date, Price, Availability (Not Known)

వొంపుతిరిగిన 5.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560 x 1440పిక్సల్స్)ను ఈ ఫోన్ కలిగి ఉంది. 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. నిక్షిప్తం చేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై గెలాక్సీ నోట్ ఎడ్జ్ రన్ అవుతుంది. 32జీబి ఇంకా 64జీబి మెమరీ వేరియంట్‌లలో ఈ కర్వుడ్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఈ ఏడాది ఆఖరిలో ఎంపిక చేసిన దేశాల్లో విక్రయించనున్నారు. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ ఎడ్జ్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Nokia Lumia 730: Launch Date, Price, Availability (Not Known)

నోకియా లూమియా 730 డ్యూయల్ సిమ్ ప్రత్యేకతలు... ఫోన్ పరిమాణం 134.70 x 68.50 x 8.70 మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ (జీఎస్ ఎమ్+జీఎస్ఎమ్), 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్, 316 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు ( సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్), 3యై, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), సెన్సార్లు (మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

NOKIA LUMIA 735: Launch Date, Price, Availability (Not Known)

నోకియా లూమియా 735 ప్రత్యేకతలు... 4జీ ఎల్టీఈ కనెక్టువిటీతో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే, ఫోన్ పరిమాణం 134.70 x 68.50 x 8.90 మిల్లీమీటర్లు, బరువు 134 గ్రాములు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్, 316 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్), 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), సెన్సార్లు (మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్), 2220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Lenovo Vibe Z2: Launch Date, Price, Availability (Not Known)

లెనోవో వెబ్ జెడ్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ పరిమాణం 148.50 x 76.40 x 7.80మిల్లీ మీటర్లు, బరువు 158 గ్రాములు, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్ 8916 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర అంచనా రూ.26,000. విడుదల -అక్టోబర్ 2014.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Lenovo VIBE X2: Launch Date, Price, Availability (Not Known)

లెనోవో వెబ్ ఎక్స్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ చుట్టుకొలత 140.20 x 68.60 x 7.27 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర అంచనా రూ.24,043. విడుదల - అక్టోబర్ 2014.

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

ZTE Nubia Z7: Launch Date, Price, Availability (Not Known)

5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్, 3000 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

ZTE Nubia Z7 Mini: Launch Date, Price, Availability (Not Known)

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్,  2300 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Samsung Galaxy Alpha : Launch Date, Price, Availability (Not Known)

4.7 అంగుళాల సూపర్ అమోల్ట్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్  720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,  3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషర్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 1860 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Alcatel Onetouch Hero 2: Launch Date, Price, Availability (Not Known)

6 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్), ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, వై-ఫై, బ్లూటూత్, ఎల్టీఈ కనెక్టువిటీ,  3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

20 స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారత్ ఎదురుచూస్తోంది!!

Xiaomi Mi 4: Launch Date, Price, Availability (Not Known)

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్  1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీబి ర్యామ్, 3080 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
20 Smartphone Launches The Indian Handset Market is Waiting For. Read more in Telugu Gizbot........

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X