భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

|

మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతమైన డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న నేటి యువత శక్తవంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆక్టా కోర్ ప్రాసెసర్ పై నెలకొల్పబడి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో లభ్యమవుతున్న 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

పానాసోనిక్ పీ81

ఫోన్ ధర రూ.17,440

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిస్యూలషన్ 720పిక్సల్ హైడెఫినిషన్), ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చర్, 28ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 3.0ఏ2డీపీ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

Gionee Elife E7 mini

4.7 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ స్వైవెల్ కెమెరా (ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరాల ఉపయోగించుకోవచ్చు),
16 జీబి ఇంటర్నల్ మెమరీ,
2100ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ.
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్
ఫోన్ ధరూ రూ.17,440
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు
 
భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium Octa Plus

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్ (క్లాగ్ వేగం 1.7గిగాహెట్జ్),
2జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్ 4.0, జీపీఎస్, వై-ఫై కనెక్టువిటీ),
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.17,990

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Knight

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల హైడెఫినిషన్ తెర (రిసల్యూషన్ 1080 X 1920పిక్సల్స్), ఐపీఎస్ డిస్ ప్లే,
2గిగాహెట్జ్ మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆర్మ్ మాలీ450 గ్రాఫిక్స్,
2జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ కెమెరా (ఎమ్8 లార్గాన్ లెన్స్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ధర రూ.20,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

భారత్‌లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్‌లు

 Intex Aqua Octa

6 అంగుళాల 720 పిక్సల్ వన్ గ్లాస్ సొల్యూషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,803.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X