రూ.28,999కే ఐఫోన్ 6

16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్స్

|

యాపిల్ తన ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో 2014లో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ ఫోన్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో మాత్రమే లభ్యమవుతోంది. తాజాగా 32జీబి స్టోరేజ్ వేరియంట్‌ను కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌ను రూ.28,999కి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Read More : రూ.19కే రిలయన్స్ జియో

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు..

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు..

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 1జీబి, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), 1810 mAH బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లుటూత్, ఎన్ఎఫ్‌సీ)‌,ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

ఐఫోన్ కెమెరా గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి

ఐఫోన్ కెమెరా గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి

యాపిల్ కొత్త ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా అమితమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 6 కెమెరాలను హైలైట్ చేస్తూ ఆ ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలకు ప్రత్యేక గ్యాలరీని యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో కేటాయించింది. ఈ క్రియేటివ్ ఫోటోలు యాపిల్ ఐఫోన్ కెమెరా గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి.

 ఎక్స్‌పోజర్‌ను మాన్యువల్‌గా మార్చుకోవచ్చు
 

ఎక్స్‌పోజర్‌ను మాన్యువల్‌గా మార్చుకోవచ్చు

ఐఫోన్ 6 కెమెరాలోని మాన్యువల్ ఎక్స్‌పోజర్ కంట్రోల్ ఆప్షన్ ద్వారా చిత్రీకరించబోచే ఫోటోకు సంబంధించిన ఎక్స్‌పోజర్‌ను మాన్యువల్‌గా మార్చుకోవచ్చు. ఐఫోన్ 6 కెమెరాలోని టైమర్ మోడ్ ఫీచర్ ద్వారా గ్రూప్ షాట్ లను అత్యత్తమంగా చిత్రీకరించుకోవచ్చు.

 టైమ్ ల్యాప్స్ మోడ్‌..

టైమ్ ల్యాప్స్ మోడ్‌..

ఐఫోన్ 6 కెమెరాలోని టైమ్ ల్యాప్స్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ప్రతీ కొద్ది సెకన్లకు ఒక ఫోటో క్యాప్చర్ కాబుడుతుంది. స్టాప్ బటన్ పై ప్రెస్ చేసిన వెంటనే మీరు ఫోటోగ్రాఫ్ చేసిన టైమ్ ల్యాప్స్ ఈవెంట్ కు సంబంధించి ఓ వీడియో క్రియేట్ కాబడుతుంది.

 బరస్ట్ మోడ్

బరస్ట్ మోడ్

ఐఫోన్ 6 కెమెరాలోని బరస్ట్ మోడ్ ద్వారా ఫోటోలను అత్యుత్తమంగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 6 కెమెరాలోని ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఫోటోలకు వివిధ ఫిల్టర్‌లను జత చేసుకోవచ్చు. తద్వారా ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు.

డిట్ చేసుకోవచ్చు

డిట్ చేసుకోవచ్చు

ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలను ఏ విధమైన థర్డ్ పార్టీ అప్లికేషన్‌ల సహాయం లేకుండా ఎడిట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 6 ద్వారా అద్భుతమైన బ్లాక్ అంటై ఫోటోలను క్రియేట్ చేసుకోవచ్చు.

క్రాప్ ఇంకా రొటేట్ చేసుకోవచ్చు

క్రాప్ ఇంకా రొటేట్ చేసుకోవచ్చు

ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలను మంచి కూర్పు కోసం కావల్సిన రీతిలో క్రాప్ ఇంకా రొటేట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 6లోని ఫోటోలను చాలా వేగవంతంగా సెర్చ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Apple iPhone 6 32GB Space Grey Variant goes on sale in India at Rs 28,999.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X