2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014', ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014' వంటి టెక్నాలజీ ప్రదర్శనలు స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి మరింత ఊతమిచ్చాయి. సామ్‌సంగ్, సోనీ, నోకియా, హెచ్‌టీసీ వంటి అంతర్జాతీయ కంపెనీలు సరికొత్త వేరియంట్‌లలో
స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. పెద్ద తెర, ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, ఉత్తమ క్వాలిటీ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, హైస్పీడ్ కనెక్టువిటీ వంటి అత్యాధునిక స్పెసిఫికేషన్‌లు ఈ ఫోన్‌లలో ఒదిగి ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా 2014కు గాను బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేుసుకున్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia T2 Ultra:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం1280x 720పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 165.2x83.8x7.7మిల్లీమీటర్లు,
బరువు 172 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1400మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.32,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

LG G Flex:

6 అంగుళాల ఓఎల్ఈడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం1280x 720పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 160.5x81.6x8.7మిల్లీమీటర్లు,
బరువు 177 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2జీబి ర్యామ్,
3500ఎమ్ఏహెచ్, లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.667,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1 Compact:

4.3 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, ట్రైల్యూమినస్ టెక్నాలజీ),
వాటర్ - రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్, స్ర్కాచ్ రెసిస్టెంట్, షాటర్ ప్రూఫ్‌గ్లాస్,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌‍డ్రాగన్ 800 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత,
2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0),
కలర్ వేరియంట్స్ బ్లాక్, వైట్, పింక్, లైమ్.
ఫోన్ ధర రూ.36,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
https://www.gizbot.com/mobile/sony-xperia-z1-compact-now-available-in-india-top-10-online-deals-news-015745-pg1.html

 

 2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Google LG Nexus 5:

4.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకే తెర,
రిసల్యూషన్1080x 1920పిక్సల్స్,
ఫోన్ చుట్టుకొలత 137.84x69.17x8.59మిల్లీమీటర్లు,
ఫోన్ బరువు 130 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,240
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1

5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 144.40x73.90x8.50మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 169 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2200మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.79 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,799.
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి.

 

 2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Golden:

3.7 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఫోన్ బరువు 179 గ్రాములు,
ఫోన్ పరిమాణం 118x59.5x15.8మిల్లీ మీటర్లు,
బరువు 178 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
1.5జీబి ర్యామ్,
1820ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.47,709
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X