బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ఒకప్పటి పరిస్థితులను విశ్లేషించినట్లయితే అంతర్జాతీయ మొబైల్ తయారీ బ్రాండ్‌లైన నోకియా, యాపిల్, సామ్‌సంగ్‌లు అత్యధిక మార్కెట్‌ను సొంతం చేసుకునేవి. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించినట్లయితే దేశవాళీ కంపెనీలలో ఒకటైన మైక్రోమాక్స్ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ధీటుగా మొబైల్ ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది.

ముఖ్యంగా అన్నివర్గాల వినియోగదారులకు తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండే విధంగా మైక్రోమాక్స్ చర్యలు తీసుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.15,000 ధర శ్రేణిల్లో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

Micromax Canvas 4:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్, 1280x720 పిక్సల్ డిస్‌ప్లే రిసల్యూషన్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

Micromax Canvas Turbo A250:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
2జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యారటీ.
ఫోన్ ధర రూ.15,730
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

Micromax Canvas 2.2 A114:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

Micromax Bolt A67:

4.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 480x854పిక్సల్స్)
ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ సాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1850ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

బెస్ట్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు (మార్చి 2014)

Micromax Canvas Doodle 2 A240:

5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
1జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X