బ్లాక్‌బెర్రీ KEYone వచ్చేసింది

సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను యూజర్ తనకునచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకుగాను ఇన్‌బిల్ట్‌ DTEK అప్లికేషన్‌

|

బార్సిలోనాలో ప్రారంభమైన 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ టెక్నాలజీ ఈవెంట్‌లో భాగంగా బ్లాక్‌బెర్రీ తన KEYone ఫోన్‌ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్‌నే బ్లాక్‌బెర్రీ Mercury అని కూడా గతంలో పిలిచారు. ఈ ఫోన్‌లోని సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను యూజర్ తనకునచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకుగాను ఇన్‌బిల్ట్‌గా DTEK అప్లికేషన్‌ను బ్లాక్‌బెర్రీ అందిస్తోంది. బ్లాక్‌బెర్రీ డిజైన్ చేసిన చివరి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావటం విశేషం. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు లీక్ అవటంతో స్పెసిషికేషన్స్ ముందుగానే తెలిసిపోయాయి.

సస్పెన్స్ రేపుతోన్న నోకియా 3310, ఏమిటా కొత్త ఫీచర్..?

బ్లాక్‌బెర్రీ KEYone వచ్చేసింది

బ్లాక్‌బెర్రీ కీవన్ స్పెసిఫికేషన్స్

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1620పిక్సల్స్, 420 పీపీఐ పిక్సల్ డెన్సిటీ) , ఫిజికల్ క్వర్టీ కీబోర్డ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, సింగిల్ సిమ్ 4జీ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, , ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.36,000 వరకు ఉండొచ్చని సమాచారం. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఫోన్‌ను ప్రదర్శిస్తోన్న దృశ్యం

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

ఫోన్ డిజైన్..

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

ఫిజికల్ క్వర్టీ కీబోర్డ్

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ
 

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

ఫోన్ వెనుక భాగం...

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

ఫోన్ కెమెరా భాగం

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

BlackBerry KEYOne ఫోన్ ఫోటో గ్యాలరీ

ఈ ఫోన్‌నే బ్లాక్‌బెర్రీ Mercury అని కూడా గతంలో పిలిచారు.

Best Mobiles in India

English summary
Blackberry “Mercury” goes official as BlackBerry KEYOne: Features, Specifications, Price revealed. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X