రూ.8000కే 6000mAh బ్యాటరీ ఫోన్, పవర్ బ్యాంక్ అవసరం లేదు

ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకుంటోన్న వారికోసం...

|

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకుంటోన్న వారికోసం Blackview కంపెనీ పీ2 లైట్ పేరుతో శక్తివవంతమైన బ్యాటరీ బ్యాకప్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

Read More : MP3 పాటలు ఇక వినిపంచవు..

6000mAh బ్యాటరీ కెపాసిటీతో...

6000mAh బ్యాటరీ కెపాసిటీతో...

6000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

Blackview P2 Lite స్పెసిఫికేషన్స్...

Blackview P2 Lite స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080*1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ MT6753 ప్రాసెసర్, మాలీ టీ720 ఎంపీ3 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

Blackview P2 Lite స్పెసిఫికేషన్స్...

Blackview P2 Lite స్పెసిఫికేషన్స్...

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6000mAh బ్యాటరీ విత్ 9V2A ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్.

యూఎస్బీ ఆన్ ద గో కేబుల్ ద్వారా..

యూఎస్బీ ఆన్ ద గో కేబుల్ ద్వారా..

అత్యవసర సమయంలో యూఎస్బీ ఆన్ ద గో కేబుల్ సహాయంతో ఈ ఫోన్‌ను వేరొక డివైస్‌కు కనెక్ట్ చేసి ఛార్జింగ్‌ను సమకూర్చవచ్చు.

ధర రూ.8018

ధర రూ.8018

ఫోన్ అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్ (చాంపేన్ గోల్డ్, ఐరన్ బ్లు, మోచా గ్రే, మాటీ బ్లాక్), Aliexpress ఈ ఫోన్ లను విక్రయిస్తోంది. ధర 125 డాలర్లు (మన కరెన్సీలో రూ.8,018).

Best Mobiles in India

English summary
Blackview P2 Lite with its big battery can function as a power bank. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X