దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

|

స్మార్ట్‌ఫోన్‌లను స్టైలిష్‌గా తీర్చిదిద్దటంలో సోనీది అందవేసిన చేయి. ఉత్తమ డిజైనింగ్‌కు గాను అనేక అవార్డులను సోనీ అందుకుంది. బ్రాండ్ నుంచి విడుదలైన ఎక్స్‌పీరియా రేంజ్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్. విశ్వసనీయతకు పెద్దపీట వేసే సోనీ ఇండియన్ మార్కెట్లో అనేక వేరియంట్‌లలో తన ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దీపావళిని పురస్కరించకుని ఇండియన్ మార్కెట్లో భారీ డిస్కౌంట్‌ల పై 10 ఉత్తమ శ్రేణి సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌3

ఫోన్ బెస్ట్ ఆఫర్ ధర రూ.47,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia Z3 Compact

ఫోన్ బెస్ట్ ధర రూ.40,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

4.6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2జీబి ర్యామ్, 2600 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు
 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia C3

ఫోన్ బెస్ట్ ధర రూ.19,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేక ఫీచర్లు: 5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia E3 Dual

బెస్ట్ ఆఫర్ ధర రూ.11,765
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.... ఫోన్ బరువు 143.8 గ్రాములు, చుట్టుకొలత 137.1 x 69.4 x 8.5 మిల్లీ మీటర్లు, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia T3:

బెస్ట్ ఆఫర్ ధర రూ.24,669
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా టీ3 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...5.3 అంగుళాల హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజిన్ 2, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8928) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ సెన్సార్‌తో, ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం, 1080 పిక్సల్ క్వాలిటీతో వీడియో రికార్డింగ్), 1.1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia M2

బెస్ట్ ఆఫర్ ధర రూ.16,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ ఫీచర్లు: 4.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకున అవకాశం, 1జీబి ర్యామ్, 2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia Z2

ఫోన్ బెస్ట్ ధర రూ.37,680
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీబి ర్యామ్, 3200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia T2 Ultra Dual

ఫోన్ బెస్ట్ ధర రూ.22,222
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు: 6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్‌కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్,

3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని

32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia E1

ఫోన్ బెస్ట్ ధర రూ.5879
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3జీ, వై-ఫై, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512ఎంబి ర్యామ్, 1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

దీపావళి స్పెషల్.. సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia Z1 (Honami)

ఫోన్ బెస్ట్ ధర రూ.30,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు: 5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,క్వాడ్ కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్,3000ఎమ్ఏహెచ్ లైఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Diwali 2014 Special Offers: Top 10 Sony Xperia Smartphones With Heavy Discounts. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X