2జీబి ర్యామ్‌తో జియోనీ 4జీ మొబైల్

|
2జీబి ర్యామ్‌తో జియోనీ 4జీ మొబైల్

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ జియోనీ (Gionee) ఫ్యాషన్ ప్రపంచాన్ని టార్గెట్ చేస్త్తూ ఎఫ్103 (F103) మోడల్‌లో సరికొత్త 4జీ మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది. మిర్రర్ గ్లాస్‌బ్యాక్ డిజైన్ ఇంకా మెటల్ ప్రేమ్‌తో ఆకట్టుకుంటోన్న ఈ ఫోన్ నేటి యువతరానికి మరింత దగ్గరయ్యే అవకాశముంది. ఆండ్రాయిడ్ లాలీపాప్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈ వంటి ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.9,999.

Read More : సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

2జీబి ర్యామ్‌తో జియోనీ 4జీ మొబైల్

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), డ్రాగన్ ట్రెయిల్‌గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో స్పందించే క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్, మాలీ - టీ720 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్), 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : 3జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ దింపేసింది

Best Mobiles in India

English summary
Gionee F103 with 5-inch Display, 8MP Camera Launched at Rs 9,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X