గూగుల్ కొత్త ఫోన్ ఇదేనా..?

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం

|

గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌కు స్వీకెల్‌గా ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతోన్న గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి పలు కాన్సెప్ట్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, కాన్సెప్ట్ క్రియేటర్ అనే యూట్యూబ్ ఛానల్ గూగుల్ పిక్సల్ 2కు సంబంధించిన సరికొత్త కాన్సెప్ట్‌ను మార్కెట్లో రివీల్ చేసింది.

బీఎస్ఎన్ఎల్ 100జీబి ఆఫర్

 రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో

రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో

గూగుల్ పిక్సల్ 2 ఫోన్ రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశముంది. మొదటి వేరియంట్ 5.5 అంగుళాలతో, రెండవ వేరియంట్ 5.1 అంగుళాల స్ర్కీన్‌లతో వచ్చే అవకాశం

శక్తివంతమైన ప్రాసెసర్..

శక్తివంతమైన ప్రాసెసర్..

క్వాల్కమ్ రూపొందించిన శక్తివంతమైన Snapdragon 835 octa-core processorను ఈ ఫోన్ లో వినియేగించే అవకాశంది.

6జీబి ర్యామ్ కెపాసిటీ

6జీబి ర్యామ్ కెపాసిటీ

6జీబి ర్యామ్ కెపాసిటీని అలవోకగా ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలదు. 32జీబి, 64జీబి ఇంకా 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు లభ్యమవయ్యే అవకాశం ఉంది.

 ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ ఓరియో పేరుతో త్వరలో లాంచ్ కాబోతున్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం పై గూగుల్ పిక్సల్ 2 రన్ అయ్యే అవకాశం ఉంది.

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

శక్తివంతమైన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో సహా యూఎస్బీ టైప్ సీ, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపరచనున్నట్లు రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్ వీడియో..

గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్ వీడియో..

Best Mobiles in India

English summary
These Google Pixel 2 concept images can aggravate your longing for its actual launch. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X