ఆండ్రాయిడ్ యూజర్లకు తెగ నచ్చేస్తున్న హానర్ 4సీ

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ హువావీ (Huawei) ఇటీవల రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. హానర్ 4సీ, హానర్ 4బీ మోడల్స్‌లో విడుదలైన ఈ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను భారతీయుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసారు.

Read More: హువావీ హానర్ 4సీ vs 10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన హానర్ 4సీ, శక్తివంతమైన హార్డ్‌వేర్..సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. మరో స్మార్ట్‌ఫోన్ ‘హానర్ బీ' పాకెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్ అలానే శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో అలరిస్తోంది. రూ.10,000 ధర పరిధిలో ఆసక్తికర పీచర్లతో హువావీ అందిస్తోన్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలను మీముందుంచుతున్నాం...

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

మన్నికైన బిల్డ్ క్వాలిటీ, హువావీ సాంప్రదాయ డిజైనింగ్, అద్భుతమైన ఫినిషింగ్ వంటి అంశాలు హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌ను సాలిడ్‌గా తీర్చిదిద్దాయి. మరోవైపు, హానర్ బీ.. ఆర్గానిక్ షేప్, మాటీ ఫినిషింగ్ ఇంకా క్వాలిటీ డిజైనింగ్‌తో చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతోంది.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి డిస్‌ప్లేలను పరిశీలించినట్లయితే... హానర్ 4సీ, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్థ్యం 1,280 x 720పిక్సల్స్. స్ర్కీన్ పెద్దసైజు ప్యానల్ టైపింగ్‌కు మరింత అనువుగా ఉంటుంది. ఇక హానర్ బీ విషయానికొస్తే 1,280 x 720పిక్సల్స్ రిసల్యూషన్ సామర్థ్యంతో కూడిన 4.5 అంగుళాల డిస్‌‍ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫోన్ స్ర్కీన్ నిష్ఫత్తి 16:9గా ఉంది.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు
 
హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

ప్రాసెసర్ ఇంకా ర్యామ్

‌హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌లో 2జీబి ర్యామ్‌తో కూడిన శక్తివంతమైన 64 బిట్ కైరిన్ 620 ఆక్టా కోర్ సాక్‌ను ఏర్పాటు చేసారు. ఈ ప్రాసెసర్ క్లాక్ వేగం 1.2గిగాహెర్ట్జ్.

మరోవైపు హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లో 1జీబి ర్యామ్‌తో కూడిన శక్తివంతమైన స్ప్రెడ్ ట్రమ్ ఎస్‌సీ7731 కార్టెక్స్ - ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసారు. క్లాక్ వేగం 1.2గిగాహెర్ట్జ్.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ.. 8జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. మరోవైపు హువావీ హానర్ బీ కూడా 8జీబి ఇంటర్నల్ మెమరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ.. మన్నికైన ఫోటోగ్రఫీ విలువలతో కూడిన 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండా హానర్ బీ, 8 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే

మన్నికైన సెల్ఫీ క్వాలిటీతో కూడిన 5 మెగా పిక్సల్, వైడ్ యాంగిల్ కెమెరాను హానర్ 4సీ ముందు భాగంలో ఏర్పాటు చేసారు. హానర్ బీ, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఆకట్టుకుంటోంది.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు హువావీ సొంత సాఫ్ట్‌వేర్ అయిన ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇంటర్‌ఫేస్ ఫోన్ పనితీరును మరింత యూజర్ ఫ్రెండ్లీ చేసేస్తుంది.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌లో 2550 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గలశక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్ పై 15 గంటల రఫ్ అండ్ టఫ్ యూసేజ్‌ను ఇస్తుంది. మరోవైపు హానర్ బీ, 1730 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్ పై 24 గంటల యూసేజ్‌ను పొందవచ్చు.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ సిమ్ కనెక్టువితో లభ్యమవుతున్నాయి. ఇతర కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే... వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్, 3జీ, మైక్రో యూఎస్బీ, ఈడీఆర్, జీపీఎస్.

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

హానర్ 4సీ, హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 10 ప్రత్యేకమైన విషయాలు

శక్తివంతమైన ప్రాసెసింగ్ స్పీడ్ ఇంకా వేగవంతమైన మల్టీ టాస్కింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న హానర్ 4సీ మార్కెట్ ధర రూ.8,999 కాగా, హానర్ బీ స్మార్ట్ ఫోన్ ధర రూ.4,499.

Best Mobiles in India

English summary
The Chinese smartphone maker, Huawei had recently introduced two new smartphones in the Indian market. The Honor 4C and Honor Bee, both aimed to cater the budget conscious consumers. Both smartphones are especially designed for the consumers in India to meet their demands with an affordable price tag.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X