ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

|

ఆధునిక యువత జీవితాల్లోకి శరవేగంగా విస్తరించిన ఫేస్‌బుక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త అధ్యయానానికి నాంది పలికింది. ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నెటిజనులు దాసోహమంటున్నారు. చిన్ననాటి స్నేహితులు మొదలుకుని పెద్ద వయసు ప్రాణ స్నేహితుల వరకు ఫేస్‌బుక్ చాటింగ్‌లలో మునిగితేలుతున్నారు. ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్న అనేక మంది యువతకు తామ నిర్వహిస్తోన్న అకౌంట్‌కు సంబంధించి చాలా సందేహాలే ఉంటాయి. వాటిని నివృత్తి చేసే ఉద్దేశ్యంతో రకరకాల ఫేస్‌బుక్ చిట్కాలను ఆర్టికల్స్ రూపంలో గిజ్‌బాట్ పోస్ట్ చేయటం జరుగుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అకర్లేని అలానే అనవసరమైన ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేసేందుకు తీరైన మార్గాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

తరువాతి స్టెప్‌లో భాగంగా మీ అకౌంట్‌కు సంబంధించి ‘messages' ఐకాన్ పై క్లిక్ చేయండి.

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

తరువాతి స్టెప్‌లో భాగంగా మీరు డిలీట్ చేయవల్సిన మెసేజ్ (message) లేదా సంభాషణ (conversation) పై క్లిక్ చేయండి.

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?
 
ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఆ తరువాత మీరు ఎంపిక చేసుకున్న మెసేజ్ కు సంబంధించి సదరు మెసేజ్  బాక్స్ పై భాగంలో కనిపించే ‘‘Actions'' లింక్ పై క్లిక్ చేయండి.

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీకు ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో ‘‘Delete messages'' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీరు సెలక్ట్ చేసుకున్న మెసేజ్‌లు మాత్రమే డిలీట్ అవుతాయి.

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

‘‘Delete conversation'' ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మొత్తం సంభాషణ డీలీట్ అవుతుంది.

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

మొత్తం సంభాషణను డీలీట్ చేసే ముందు Delete This Entire conversation..? ఓ పాప్ అప్ పేజ్ మీకు కనిపిస్తుంది. Delete conversation పై క్లిక్ చేసినట్లయితే సంభాషణ పూర్తిగా తొలగించబడుతుంది. .

 ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఫేస్‌బుక్ మెసేజ్‌లను డిలీట్ చేయటం ఏలా..?

ఈ సూచనలను అనుసరించటం ద్వారా మీకు అక్కర్లేని ఫేస్‌బుక్ మేసెజ్‌లను మీ అకౌంట్‌ల నుంచి తొలగించుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Delete Facebook Messages Fast. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X