ఐఎఫ్ఎ 2014: భారీ అంచనాలతో సామ్‌సంగ్, సోనీ, మోటరోలా

|

టెక్నాలజీ ప్రపంచంలో చారిత్రాత్మక ఆవిష్కరణలకు 2014 వేదిక కానుంది. ప్రతిష్టాత్మక గాడ్జెట్ ఎగ్జిబిషన్ ఐఎఫ్ఏ 2014 (IFA 2014) బెర్లిన్ వేదికగా ఈ సెప్టంబర్ 5 నుంచి 9వరకు అట్టహాసంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది. ఈ ప్రతిష్టాత్మక సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శనను పురస్కరించుకుని సామ్‌‌సంగ్, నోకియా, మోటరోలా, సోనీ, ఎల్‌జీ వంటి దిగ్గజ కంపెనీలు తమ తమ ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నాయి.

మరోవైపు అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తన తరువాతి వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్6ను సెప్టంబర్ 9న కుపర్టినో, కాలిఫోర్నియాలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచానికి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి యాపిల్ ఇప్పటికే ప్రెస్‌నోట్‌లను విడుదల చేసింది. ఇదే కార్యక్రమంలో యాపిల్ తన ఐవాచ్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఓ విశ్లేషణ...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto G2

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్,  ఇంటర్నల్ మెమరీ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ, వై-పై, బ్లూటూత్, జీపీఎస్.

ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto X+1

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 4

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ ఎక్సినోస్ 5433 స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ ఐఎస్ఓసెల్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5.15 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో), 801 సీపీయూ (క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్స్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z3 Compact

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 4.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 చిప్‌సెట్, 2జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ (4కే వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 2.2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, స్టీరియో స్పీకర్లు, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, డస్ట్ ఇంకా  వాటర్ రెసిస్టెంట్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

LG L Bello

ఫీచర్లు... 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్, 2540 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

LG L Fino

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్, 1900 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 730

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 4.7 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), విండోస్ ఫోన్ వీ8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 6.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 830

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం, 20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 1.5జీబి ర్యామ్, 2100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 ఐఎఫ్ఎ 2014 వేదికగా  ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

ఐఎఫ్ఎ 2014 వేదికగా ప్రపంచానికి పరిచయం కాబోతున్న పలు అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Mega 2

ఫీచర్లు (అంచనా మాత్రమే)... 6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4  కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1.5జీబి ర్యామ్, 2800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
IFA 2014 to Feature More new Smartphones: What to Expect from Samsung, Sony, Motorola and Others. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X