ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ, ఐఎఫ్ఎ 2014 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ట్రేడ్ షోను పురస్కరించుకుని డిజైర్ 820 పేరుతో తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను బెర్లిన్‌లో ఆవిష్కరించింది. ఈ 64 బిట్ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ప్రస్తుతం తమ డిజైర్ 820 ఫోన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నప్పటికి త్వరలో ఆండ్రాయిడ్ ఎల్ వర్షన్‌‍కు అప్‌గ్రేడ్ చేస్తామని హెచ్‌టీసీ ఈ సందర్భంగా తెలిపింది.దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రధాన మార్కెట్లలో హెచ్‌టీసీ డిజైర్ 820 స్మార్ట్‌ఫోన్‌లను ఈ నెలలోనే విడుదల చేస్తారు. ధర వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు

డ్యూయల్ సిమ్ నానో సిమ్ స్లాట్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌‍ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ ప్రత్యేకతతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌టీసీ కనెక్ట్, మైక్రోయూఎస్బీ), 2600 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.

 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

ఈ 64 బిట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

హెచ్‌టీసీ డిజైర్ 820 ఫోన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నప్పటికి త్వరలో ఆండ్రాయిడ్ ఎల్ వర్షన్‌‍కు అప్‌గ్రేడ్ చేస్తామని హెచ్‌టీసీ ఈ సందర్భంగా తెలిపింది.

 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

ఫోన్ ముందు వెనుక ఏర్పాటు చేసిన కెమెరా సెన్సార్ ల ద్వారా వీడియోలను  హైడెఫినిషన్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు.

 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు

డ్యూయల్ సిమ్ నానో సిమ్ స్లాట్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌‍ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ ప్రత్యేకతతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ఇంకా సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌టీసీ కనెక్ట్, మైక్రోయూఎస్బీ), 2600 ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.

 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో హెచ్‌టీసీ డిజైర్ 820

డిజైర్ 820 స్మార్ట్ ఫోన్ కోసం హెచ్‌టీసీ ‘డాట్ వ్యూ’ పేరుతో ప్రత్యేకమైన ప్రొటెక్టివ్ ఫోన్ కేస్‌ను తయారు చేసింది.

Best Mobiles in India

English summary
IFA 2014: HTC Desire 820 Announced With 64-Bit 8-Core CPU And 8MP Frontal Camera. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X