LeEco అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్, ప్రతి ఫోన్ పై రూ.10,000 గిఫ్ట్స్

|

గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ LeEco తనదైన స్టైల్‌లో EPIC 919 SuperFan ఫెస్టివల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. లీఇకో సూపర్ ఫోన్స్ అలానే సూపర్ టీవీల పై కనీవినీ డిస్కౌంట్‌లతో సెప్టంబర్ 19, 2016 అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ఈ అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ సేల్‌ను LeMall.com అలానే Flipkartలు ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నాయి.

 
LeEco అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్, ప్రతి ఫోన్ పై రూ.10,000 గిఫ్ట్స్

24 గంటల పాటు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో భాగంగా ఆన్‌లైన్ షాపర్లు స్పెషల్ డిస్కౌంట్స్ పై LeEco ఉత్పత్తులను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. EPIC 919 SuperFan ఫెస్టివల్‌లో అందుబాటులో ఉంచిన పలు ఆసక్తికర డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం..

Superphones పై ఎపిక్ డీల్స్

Superphones పై ఎపిక్ డీల్స్

ఎపిక్ 919 సూపర్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా LeMall.com ద్వారా Le 2 ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు వర్తించే లాభాలు...

# రూ.3000 విలువ చేసే కూపన్స్‌తో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ అలానే డెబిట్ కార్డ్స్ పై 10% క్యాష్ బ్యాక్‌ను పొందే అవకాశం,
# HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లకు 6 నెలల పాటు No Extra Cost EMI సదుపాయం.
# రూ.2000 విలువ చేసే MakeMyTrip Gift కార్డ్‌తో పాటు రూ.4900 ఖరీదు చేసే 1 ఏడాది LeEco మెంబర్ షిప్ ఉచితం.

Superphones పై ఎపిక్ డీల్స్

Superphones పై ఎపిక్ డీల్స్

ఎపిక్ 919 సూపర్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా Flipkartలో ద్వారా Le 2 ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు వర్తించే లాభాలు..


# రూ.3000 అదనపు ఎక్స్‌ఛేంజ్,
# మేజర్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ పై 10% వరకు అదనపు క్యాష్ బ్యాక్,
# రూ.2000 విలువ చేసే MakeMyTrip Gift కార్డ్‌తో పాటు రూ.4900 ఖరీదు చేసే 1 ఏడాది LeEco మెంబర్‌షిప్ ఉచితం.

Superphones పై ఎపిక్ డీల్స్
 

Superphones పై ఎపిక్ డీల్స్

ఎపిక్ 919 సూపర్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా LeMall.com ద్వారా Le Max2 ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు వర్తించే లాభాలు...

# రూ.3000 విలువ చేసే కూపన్స్‌తో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ అలానే డెబిట్ కార్డ్స్ పై 10% క్యాష్ బ్యాక్‌ను పొందే అవకాశం,
# HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లకు 6 నెలల పాటు No Extra Cost EMI సదుపాయం.
# రూ.1990 విలువ చేసే CDLA earphonesతో పాటు రూ.4900 ఖరీదు చేసే 1 ఏడాది LeEco మెంబర్ షిప్ ఉచితం.
# రూ.6000 విలువ చేసే MakeMyTrip డిస్కౌంట్ vouchers.

 

Superphones పై ఎపిక్ డీల్స్

Superphones పై ఎపిక్ డీల్స్

ఎపిక్ 919 సూపర్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా Flipkartలో ద్వారా Le Max2 ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు వర్తించే లాభాలు..

# రూ.3000 అదనపు ఎక్స్‌ఛేంజ్,
# మేజర్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ పై 10% వరకు అదనపు క్యాష్ బ్యాక్,
# రూ.6000 విలువ చేసే MakeMyTrip డిస్కౌంట్ vouchers.
# రూ.1990 విలువ చేసే CDLA earphonesతో పాటు రూ.4900 ఖరీదు చేసే 1 ఏడాది LeEco మెంబర్ షిప్ ఉచితం.

 

Superphones పై ఎపిక్ డీల్స్

Superphones పై ఎపిక్ డీల్స్

ఎపిక్ 919 సూపర్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా Flipkartలో Le 1s Eco ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు వర్తించే లాభాలు...

# రూ.1000 తగ్గింపు,
# మేజర్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ పై 10% వరకు అదనపు క్యాష్ బ్యాక్,
# రూ.1000 విలువ చేసే MakeMyTrip డిస్కౌంట్ vouchers.
# రూ.1300 విలువ చేసే earphones ఉచితంగా పొందే అవకాశం, పాటు రూ.4900 ఖరీదు చేసే 1 ఏడాది LeEco మెంబర్ షిప్ ఉచితం.

 

SuperTVల పై లీఇకో ఆఫర్ చేస్తున్న బెస్డ్ డీల్స్

SuperTVల పై లీఇకో ఆఫర్ చేస్తున్న బెస్డ్ డీల్స్

LeMall.com అలానే Flipkartలలో ద్వారా Super3 X55 టీవీని కొనుగోలు చేసిన వారికి 6 నెలల పాటు No Extra Cost EMI సదుపాయం. ఈ టీవీని LeMall.comలో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి రూ.19,999 విలువ చేసే 2.1 Ch సౌండ్ బార్ విత్ వైర్‌లెస్ సబ్ ఊఫర్ ఉచితంగా పొందే అవకాశం. LeMall.com ద్వారా ఈ ప్రొడక్ట్‌ను సొంతం చేసుకునే యూజర్లు Le Max2 ఫోన్ పై అదనంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందే అవకాశం,

SuperTVల పై లీఇకో ఆఫర్ చేస్తున్న బెస్డ్ డీల్స్

SuperTVల పై లీఇకో ఆఫర్ చేస్తున్న బెస్డ్ డీల్స్

LeMall.com అలానే Flipkartలలో ద్వారా Super3 Max65, Super3 X65 టీవీలను కొనుగోలు చేసే యూజర్లకు 6 నెలల పాటు No Extra Cost EMI సదుపాయం కల్పిస్తోంది. ప్రొడక్ట్ ఎక్స్‌ఛేంజర్ ఆఫర్‌లో భాగంగా ఈ టీవీల పై రూ.25000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ను Flipkart ఆఫర్ చేస్తుంది. అదనంగా రూ.9800 ఖరీదు చేసే 2 సంవత్సరాల LeEco మెంబర్ షిప్ ఉచితం.

 LeEco ఉపకరణాల పై ఎపిక్ డీల్స్...

LeEco ఉపకరణాల పై ఎపిక్ డీల్స్...

LeEco బ్లుటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్స్, CDLA Type C ఇయర్ ఫోన్స్ పై రూ.500 తగ్గింపు
LeEco రివర్స్ ఇన్‌ఇయర్ హెడ్‌ఫోన్స్ పై రూ.250 తగ్గింపు
LeEco కేసెస్ అలానే కవర్స్ పై రూ.200 తగ్గింపు
LeEco రింగ్ బ్రాకెట్స్ పై రూ.100 తగ్గింపు

 LeEco గురించి క్లుప్తంగా...

LeEco గురించి క్లుప్తంగా...

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు. ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Log onto LeEco EPIC 919 SuperFan Festival for Amazing Discounts and Deals on Superphones and SuperTV. Read More in Telugu Gizbot...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X