5 బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌లకు సవాల్ విసురుతోన్న లెనోవో కే6 పవర్

లెనోవో కే6 పవర్ రాకతో, ఇంచుమించుగా ఇదే బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు తీవ్రమైన పోటీని ఎదుర్కొవల్సి ఉంది.

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీసీన లెనోవో K6 Power పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. డిసెంబర్ 6 నుంచి మార్కెట్లో దొరుకుతుంది.

5 బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌లకు సవాల్ విసురుతోన్న లెనోవో కే6 పవర్

Read More : ఆధార్ కార్డ్ ఉండే చాలు, ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి. లెనోవో కే6 పవర్ రాకతో, ఇంచుమించుగా ఇదే బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు తీవ్రమైన పోటీని ఎదుర్కొవల్సి ఉంది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే...

షియోమీ రెడ్మీ నోట్ 3

షియోమీ రెడ్మీ నోట్ 3

బెస్ట్ ధర రూ.9,999
ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.
చేయండి.

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080),
హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ స్లాట్,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కూల్‌ప్యాడ్ నోట్ 5

కూల్‌ప్యాడ్ నోట్ 5

బెస్ట్ ధర రూ.10,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ లామినేటెడ్ డిస్‌ప్లే, స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ఒప్పో ఏ37
 

ఒప్పో ఏ37

ఒప్పో ఏ37
బెస్ట్ ధర రూ.10,930
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 (MSM8916) ప్రాసెసర్,
అడ్రినో 306 జీపీయూ,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ కలర్ ఓఎస్ 3.0,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్

బెస్ట్ ధర రూ.8,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

యు యురేకా నోట్

యు యురేకా నోట్

బెస్ట్ ధర రూ.10,500

వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

6 అంగుళాల ఫుల్ లామినేషన్ డిస్‌ప్లే,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్.

 

 లెనోవో కే6 పవర్ ..

లెనోవో కే6 పవర్ ..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్, ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Lenovo K6 Power Vs Top 5 Budget Rival Smartphones. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X