మే 10న మార్కెట్లోకి Lenovo ZUK Z1

By Sivanjaneyulu
|

లెనోవో సబ్సిడరీ బ్రాండ్ ZUK భారత్‌లో అరంగ్రేటం చేయబోతోంది. మే 10న న్యూఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా లెనోవో తన ZUK Z1 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్‌కు మెటల్ సరౌండెడ్ ఫ్రేమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన హోమ్ బటన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేసారు.

లెనోవో సబ్సిడరీ బ్రాండ్ ZUK భారత్‌లో అరంగ్రేటం చేయబోతోంది. మే 10న న్యూఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా లెనోవో తన ZUK Z1 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్‌కు మెటల్ సరౌండెడ్ ఫ్రేమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన హోమ్ బటన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేసారు. యూఎస్బీ టైప్‌సీ పోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ( త్వరలో ఆండ్రాయిడ్ ఎమ్ అప్‌డేట్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ఈ ఫోన్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. లెనోవో ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు...

యూఎస్బీ టైప్‌సీ పోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ( త్వరలో ఆండ్రాయిడ్ ఎమ్ అప్‌డేట్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. లెనోవో ZUK Z1 ఫోన్ గురించి పలు ఆసక్తికర విషయాలు...

Read More : 10జీబి 4జీ డేటా రూ.93కే

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 చిప్‌‌సెట్‌తో వస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులో మిడ్ రేంజ్ ఫోన్ లలో ఈ ప్రాసెసర్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. 

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

ZUK Z1 ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 1920x 1080పిక్సల్స్.

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

ZUK Z1 ఫోన్, (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్) నానో డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తోంది. ఈ రెండు సిమ్ స్లాట్స్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

ZUK Z1 ఫోన్ 64జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్‌తో వస్తోంది. ఫోన్ స్టోరేజ్‌ను విస్తరించుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ లోపించింది.

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

ZUK Z1 ఫోన్ యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ తో వస్తోంది.  ఈ ఛార్జర్ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్ ను పొందవచ్చు. డేటాను కూడా వేగవంతంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. 

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

ఈ ఫోన్‌కు మెటల్ సరౌండెడ్ ఫ్రేమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన హోమ్ బటన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేసారు.

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

లెనోవో ZUK Z1 ఫోన్ ప్రత్యేకతలు

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధరకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశం. 

Best Mobiles in India

English summary
Lenovo launching the ZUK Z1 in India on May 10. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X