ఎల్‌జి జి3 (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

|

2014, అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్న ఎల్‌జి జి3 (LG G3) స్మార్ట్‌ఫోన్‌ సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. 16 ఇంకా 32జీబి మెమెరీ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్ లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. మెటాలిక్ బ్లాక్, సిల్క్ వైట్, గోల్డ్ షైన్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచారు. ‘ఎల్‌జి జి3' 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.47,990. 32జీబి మెమరీ వేరియంట్ ధర రూ.50,990. ఇండియన్ మార్కెట్లో ఎల్‌జి జి3 స్మార్ట్ ఫోన్ ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా ఎల్‌జి ఎంపిక చేసుకుంది.

 

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్ ప్లస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్), 2.1 మెగా పిక్సల్ ఫ్ఱంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎల్‌జి ఆప్టిమస్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ
 

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

2జీబి ర్యామ్ (16జీబి మెమరీ వేరియంట్), 3జీబి ర్యామ్ (32జీబి మెమరీ వేరియంట్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

ఎల్‌జి జి3 ఫోటోగ్యాలరీ

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11 ఏబీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, స్లిమ్ పోర్ట్, ఫోన్ బరువు 151 గ్రాములు, 3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ. క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సౌకర్యం.

ఎల్‌జి జి3 పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు....

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/HKylOyVrAGM? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
LG G3 UNBOXING (Video Review). Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X