రెండు టచ్ స్క్రీన్లతో LG X Screen

By Hazarath
|

కొత్త కొత్త టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకునే ఎల్‌జి తాజాగా ఓ సరికొత్త ఫోన్ ను మార్కెట్ కి పరిచయం చేసింది. ఈ ఫోన్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రెండు టచ్ స్క్రీన్లు.. ఈ రెండు టచ్ స్క్రీన్ల ద్వారా మీరు ఢిపరెంట్ మెథడ్స్ లో సెర్చ్ చేయవచ్చు. ఇంకెందుకాలస్యం ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి మరి

అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్‌డేట్ చేసుకోండి

LG X Screen ఫీచర్లు

LG X Screen ఫీచర్లు

4.93 అంగుళాల ప్రధాన డిస్ ప్లేకు తోడుగా, 1.76 అంగుళాల హై డెఫినిషన్ ఇన్ సెల్ టచ్ డిస్ ప్లే.

LG X Screen ఫీచర్లు

LG X Screen ఫీచర్లు

ఎల్లప్పుడూ ఒక డిస్ ప్లే ఆన్‌లో ఉంటుంది. సమయం, తేదీ, సోషల్ మీడియా, మెయిల్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. చివరిగా వాడిన నాలుగు యాప్స్ వివరాలు కూడా ఇక్కడ ఉంటాయి.

LG X Screen ఫీచర్లు

LG X Screen ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ 1.2 జీహెచ్ ప్రాసెసర్

LG X Screen ఫీచర్లు

LG X Screen ఫీచర్లు

2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమొరీ, micro-SD card ద్వారా 128GB వరకు విస్తరణ సామర్ధ్యం.

LG X Screen ఫీచర్లు

LG X Screen ఫీచర్లు

13 ఎంపీ కెమెరా , 8 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటాయి.

LG X Screen ఫీచర్లు

LG X Screen ఫీచర్లు

ప్రధాన స్క్రీన్ జోలికి పోకుండా, కాల్స్ రిసీవ్ చేసుకునే సౌకర్యం ఈ ఫోన్ కి ఉంది.

LG X Screen ఫీచర్లు

LG X Screen ఫీచర్లు

పానిక్ బటన్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ. 12,990.

Best Mobiles in India

English summary
Here Write LG X Screen: Smartphone that offers more than just two screens

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X