మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

|

కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద వంటి భేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో హుందాగా, భిన్నంగా ఉండాలనేకునే వారి కోసం ఆలోచించే వారి కోసం పలు అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16 జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.48,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x 1920 పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,464
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు
 

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.44,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Apple iPhone 5s

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 640x1136పిక్సల్స్),
ఐఓఎస్ వీ7.0.1 ప్లాట్‌ఫామ్,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
1570ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.46,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.41,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 6 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు

LG G Pro 2

5.9 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2260 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.45,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X