మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

|

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో మోటరోలా ‘మోటో జీ' ఒకటి. ఈ ఫోన్ లో మనకు తెలియకుండా ఉన్న పలు ఆసక్తికర ఫీచర్లు ఫోన్ వినియోగాన్ని మరింత రసవత్తరం చేస్తాయి. మోటో జీ ఫోన్ లోని పలు ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మోటో జీ 2014 వర్షన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1020పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, జీపీఎస్), 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెండు స్టీరియో స్పీకర్లను ఫోన్ ముందు భాగంలో అమర్చారు. ఫోన్ బరువు 149 గ్రాములు, మందం 10.99 మిల్లీ మీటర్లు.

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు

మీ మోటో జీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు ఫోన్‌లోని మోటరోలా డివైస్ ఐడీ సిస్టం, గూగుల్ అండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్లను తప్పనిసరిగా యాక్టివేట్ చేసకోవాలి. డివైస్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఈ ఫీచర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

 

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

ఫోన్‌లోని డెవలపర్ మోడ్‌ను స్విచ్ ఆన్ చేయండి

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మీ మోటో జీ ఫోన్‌లో స్ర్కీన్ షాట్ తీసుకోవాలంటే వాల్యుమ్ డౌన్ బటన్‌తో పవర్ బటన్‌ను ఒకే సారి ప్రెస్‌చేస్తే చాలు.

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

లాక్ స్ర్కీన్ విడ్జెట్‌లను ఎనేబుల్ చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి > Security > enable widgetsను యాక్టివేట్ చేయండి.

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీలోని హెచ్‌డీఆర్ కెమెరా మోడ్ ద్వారా హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు.

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటరోలా మైగ్రైట్ ఫీచర్ ద్వారా ఈ పాత మోటరోలా ఫోన్‌లోని డేటాను మోటో జీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ ఫోన్‌లోని గూగుల్ నౌ వాయిస్ కమాండ్ ఫీచర్ సౌకర్యంతో ఫోన్‌ను మీ నోటి మాటతో కంట్రోల్ చేసుకోవచ్చు.

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో కేర్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

ఏఆర్‌టీ రన్ టైమ్ ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకుని డివైస్ పనితీరును మరింత మెరుగుపరుచుకోండి.

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మోటో జీ యూజర్లకు బెస్ట్ టిప్స్

మీరు స్టాక్ మార్కెట్‌లను ఇష్టపడతరా అయితే మీ మోటో జీ ఫోన్‌లో స్టాక్ గూగుల్ ఇంటర్ ఫేస్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Moto G tips and tricks to enhance your experience. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X