Just In
- 1 hr ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 14 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 20 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 22 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
Don't Miss
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Moto G5 Plus లాంచ్ అయ్యింది, రూ.7,000 ఫిక్స్‌డ్ డిస్కౌంట్
‘Buyback Guarantee’ ప్రోగ్రామ్
భారీ అంచనాల మధ్య మోటరోలా మోటో జీ5 ప్లస్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 32జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999. Flipkart ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.
Read More : నేటి నుంచే సామ్‌సంగ్ కొత్త ఫోన్‌ల అమ్మకాలు
ఈ ఫోన్ కొనుగోలు పై 'Buyback Guarantee' ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా మోటో జీ5 ప్లస్ యూజర్లు వచ్చే 6 నుంచి 8 నెలల కాలంలో తమ ఫోన్‌ను వేరొక కొత్త ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే రూ.7,000 ఫిక్సుడ్ డిస్కౌంట్ లభిస్తుంది.
Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడటం ఎలా..?
మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.
Read More : 10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470