మోటరోలా ‘మోటో ఎక్స్’ అతి తర్వలో..?

|

‘మోటో జీ' స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై పట్టుసాధించిన మోటరోలా మొబిలిటీ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ‘మోటో ఎక్స్' పేరుతో సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

వచ్చే వారంలో ఈ డివైస్‌‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, హెచ్‌టీసీ వన్ వంటి అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తూ మోటో ఎక్స్ డివైస్‌ను మోటరోలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ‘మోటో ఎక్స్' కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే.....

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
10 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

టచ్‌లెస్ ఇంటర్‌ఫేస్ (Touchless Interface):

మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన టచ్‌లెస్ ఇంటర్‌ఫేస్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి టచ్ కంట్రోల్స్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా ఫోన్ కాల్స్..టెక్స్టింగ్.. నెట్ బ్రౌజింగ్ వంటి చర్యలను ఫోన్‌తో మాట్లాడం ద్వారా నిర్వహించుకోవచ్చు.

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

మోటో కనెక్ట్ ఫీచర్ (Moto Connect Feature):

ఫోన్లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేయబడిన ఈ మోటో కనెక్ట్ ఫీచర్ అప్లికేషన్ ద్వారా మోటో ఎక్స్ యూజర్ తన డివైస్‌ను పీసీ లేదా ల్యాప్‌‍టాప్‌కు అనుసంధానించుకోవచ్చు.

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

హై డైనమిక్ రేంజ్ (హెచ్‌డీఆర్) కెమెరా మోడ్ (High Dynamic Range (HDR) Camera Mode)

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

మోటో ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అత్యుత్తమ ఫీచర్లు

సులువుగా స్ర్కీన్ షాట్‌లను చిత్రీకరించుకునే అవకాశం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X