Just In
- 1 hr ago కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- 2 hrs ago ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- 3 hrs ago ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- 5 hrs ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Movies అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ.. ఆ దేశంలో హాలీడే ట్రిప్.. పట్టేసిన నెటిజెన్లు!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మోటో ఎక్స్’ ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలా బ్యాంబో (వెదరు) బ్యాక్ వేరియంట్‌తో కూడిన మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.25,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ను ప్రత్యేకంగా విక్రయిస్తోంది. వాల్నట్ ఇంకా టీక్ వుడ్ వేరియంట్‌లలో ఈ స్మార్ట్ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బ్యాక్ వేరియంట్‌లో లభ్యమవుతున్న మోటో ఎక్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.23,999కి ఆఫర్ చేస్తోంది.
మోటో ఎక్స్ కీలక స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... సింగిల్ సిమ్, 4.7 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 10 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
‘మోటో ఎక్స్’ ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
‘మోటో ఎక్స్' ఇప్పుడు వెదురు ఫినిష్‌తో
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470