మార్కెట్లోకి ‘Moto X Style’

|

మోటరోలా తన మూడవ జనరేషన్ మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ‘Moto X Style'ను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 16జీబి వర్షన్ ధర రూ.29,999. 32జీబి వర్షన్ ధర రూ.31,999. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్‌లు అక్టోబర్ 14వ తేది నుంచి Flipkartలో ఎక్స్ క్లూజివ్ గా ప్రారంభమవుతాయి.

Read More : ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘Hike messenger' వాడుకోవచ్చు

బిగ్ బిలియన్ డే సేల్‌ను పురస్కరించుకుని ఈ స్మార్ట్‌ఫోన్ పై ఉత్కంఠభరిత ఆఫర్లను ఫ్లిప్‌‌కార్ట్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా 100 మంది లక్కీ కస్టమర్లు Moto X Style ఫోన్ కొనుగోలు పై 100శాతం క్యాష్ బ్యాక్‌ను పొందనున్నారు. ఇంటర్నేషనల్ హాలిడే ట్రిప్‌లను ఉపయోగించుకునే మేక్ మై ట్రిప్ కస్టమర్లు ఈ ఫోన్ పై రూ.5,000 తగ్గింపును పొందవచ్చు. అదే విధంగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పై Moto X Styleను సొంతం చేసుకునే యూజర్లు రూ.1000 విలువ చేసే ఎలక్ట్రానిక్ గిఫ్ట్ వోచర్స్ ను పొందవచ్చు.

Read More : వాట్సాప్‌లో మరో విడాకుల పర్వం

Moto X Style స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెర (రిసల్యూషన్ 1440x 2560పిక్సల్స్), 1.8గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్సా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి విస్తరించుకునే అవకాశం, 21 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/2.0 aperture, డ్యుయల్ సీసీటీ ఫ్లాష్ aperture, 4కే రిసల్యూషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ 87 డిగ్రీ వైడ్ - యాంగిల్ లెన్స్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఐపీ52 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రిపెల్లెంట్ కోటింగ్, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, డ్యుయల్ సిమ్, బ్లుటూత్, వై-ఫై ఇంకా ఇతర స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు).

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైనింగ్

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

5.5 అంగుళాల క్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x 2560పిక్సల్స్). క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

బెస్ట్ కెమెరా క్వాలిటీ

21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?
 
Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

నీటి ప్రమాదాలను తట్టకునే విధంగా ఐపీ52 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రిపెల్లెంట్ కోటింగ్,

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

3000 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ పవర్ టెక్నాలజీ. ఈ బ్యాటరీలోని టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికి బ్యాటరీలో ఏమైనా సమస్య తలెత్తినట్లయితే మార్చుకునే అవకాశం ఉండదు.

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

టీఎఫ్టీ డిస్‌ప్లే

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్ లేదు

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

ఫింగర్ ఫ్రింట్ స్కానర్ లోపించింది.

 Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

Moto X Styleలో నచ్చేవేంటి..?, నచ్చనివేంటి..?

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్  808 చిప్‌సెట్.

మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్ తో పోలిస్తే 808 చిప్‌సెట్ తక్కువ పనితీరును కనబరుస్తుంది.

Best Mobiles in India

English summary
Moto X Style Smartphone Launched At Rs 29,999: Specs, Availability and More. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X