మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

By Sivanjaneyulu
|

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ మోటరోలా తన మోటో జీ (3వ జనరేషన్) 4జీ స్మార్ట్‌ఫోన్‌ను దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రారంభ ధర రూ.11,999. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు పలు ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో మోటరోలా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐపీఎక్స్7 రేటింగ్‌తో లభ్యమవుతున్న ఈ ఫోన్ 3 అడుగల నీటిలో 30 నిమిషాల పాటు ఉండగలదు.

Read More : 4జీబి ర్యామ్‌తో వన్‌‌ప్లస్ 2 వచ్చేసింది

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ మోటరోలా తన మోటో జీ (3వ జనరేషన్) 4జీ స్మార్ట్‌ఫోన్‌ను దిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రారంభ ధర రూ.11,999.

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు పలు ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో మోటరోలా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐపీఎక్స్7 రేటింగ్‌తో లభ్యమవుతున్న ఈ ఫోన్ 3 అడుగల నీటిలో 30 నిమిషాల పాటు ఉండగలదు.

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్
 
మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌‍డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ ఇంకా ర్యామ్ విషయానికొస్తే రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

1జీబి ర్యామ్/8జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్/ 16 జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ -టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఈర్ ఫిల్టర్, ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ, 3జీ, వైఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

మార్కెట్లోకి ‘మోటో జీ3’ 4జీ స్మార్ట్‌ఫోన్

1జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999. 2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ నేటి అర్థరాత్రి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌‍డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ ఇంకా ర్యామ్ విషయానికొస్తే రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 1జీబి ర్యామ్/8జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్/ 16 జీబి ఇంటర్నల్ మెమరీ.

Read More : ఫోన్ చార్జింగ్ నిమిషాల్లో.. 10 టిప్స్!

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ -టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఈర్ ఫిల్టర్, ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ, 3జీ, వైఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : అంత రేటు ఎందుకు పెట్టాలి..?

1జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999. 2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ నేటి అర్థరాత్రి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

Best Mobiles in India

English summary
Motorola Moto G 3rd Gen with 5-inch Display, 4G LTE Launched at Rs 11,999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X