ఇంటర్నెట్‌లో నోకియా కొత్త ఫోన్ హల్‌చల్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు నోకియా ప్రకటించిన నేపథ్యంలో నోకియా కొత్త ఫోన్ కాన్సెప్ట్ వెబ్ మీడియాలో షికార్లు కొడుతోంది.

|

ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లేతో సరికొత్త నోకియా ఫోన్ కాన్సెప్ట్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ కాన్సెప్ట్‌ను ప్రముఖ డిజైనర్ Michael Muleba వెలుగులోకి తీసుకువచ్చారు. సెకండరీ డిస్‌‌ప్లే ప్రత్యేకతతో రూపుదిద్దుకున్న ఈ లేటెస్ట్ నోకియా ఫోన్ కాన్సెప్ట్ ఆధునిక హంగులతో ఆకట్టుకుంటోంది.

Read More : 10 లక్షల ఫోన్‌లు అమ్మారు, అయినా క్రేజ్ తగ్గలేదు!

 పూర్తిగా బటన్‌లెస్..

పూర్తిగా బటన్‌లెస్..

 ఎయిర్‌టెల్ 3జీలోనే 4జీ వేగం! ఎయిర్‌టెల్ 3జీలోనే 4జీ వేగం!

ఈ కాన్సెప్ట్ ఫోన్ పూర్తిగా బటన్‌లెస్ కావటం విశేషం. ఫోన్‌ను కంట్రోల్ చేయగలిగే అన్ని రకాల బటన్‌లను ఫోన్ డిస్‌ప్లేలోనే డిజైన్ ఏర్పాటు చేసారు. చివరకు వాల్యుమ్ కంట్రోల్ బటన్స్ కూడా ఫోన్ డిస్‌ప్లేలోనే ఉన్నాయి.

 ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే

ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ అలానే నోట్ 7 తరహాలో ఈ ఫోన్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4000mAh బ్యాటరీతో లెనోవో ఫోన్

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 సెకండరీ డిస్‌ప్లే సపోర్ట్‌..
 

సెకండరీ డిస్‌ప్లే సపోర్ట్‌..

రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)

ఈ సరికొత్త కాన్సెప్ట్ ఫోన్ ప్రైమరీ స్ర్కీన్‌తో పాటుగా సెకండరీ డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తోంది. ఈ డిస్‌ప్లేను 3.5ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్ స్థానంలో ఏర్పాటు చేయటం విశేషం. ఆ డిస్‌‌ప్లే పై సెకండరీ టెస్ట్ నోటిఫికేషన్స్, మీడియా ప్లేబ్యాక్ యూజర్ ఇంటర్ ఫేస్ అలానే వర్చువల్ వాల్యుమ్ కంట్రోల్స్‌ను యూజర్ వీక్షించే అవకాశాన్ని డిజైనర్ కల్పించారు.

శక్తివంతమైన కెమెరా..

శక్తివంతమైన కెమెరా..

కార్ల్ జిస్ టెక్నాలజీతో డిజైన్ చేసిన శక్తివంతమైన 23 మెగా పిక్సల్ కెమెరాను ఈ ఫోన్‌లో డిజైనర్ నిక్షిప్తం చేసారు. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్..

ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్..

ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ కాన్సెప్ట్ నోకియా ఫోన్‌లో ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ప్రత్యేకతలను కూడా డిజైనర్ ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ రూటింగ్.. పెద్ద రిస్క్!

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
New Nokia Phone Concept Hits the Web and it’s Absolutely Gorgeous. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X