Nokia 3 vs Redmi 4, ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్..?

స్పెసిఫికేషన్స్ పరంగా షియోమీ రెడ్మీ 4 ఫోన్‌ను నోకియా 3 అధిగమించిందా..?

|

అభిమానుల కలలను నిజం చేస్తూ నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. నోకియా 6, నోకియా 5, నోకియా 3 మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ల ధరలను రూ.14,999,
రూ.12,899, రూ.9,499గా హెచ్‌ఎండి గ్లోబల్ ఫిక్స్ చేసింది. వీటిలో నోకియా 6 మాత్రమే ఆన్‌లైన్ మార్కెట్లో దొరకుతుంది. మిగిలిన రెండు ఫోన్‌లు ఆఫ్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. నోకియా విడుదల చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అత్యంత తక్కువ ఖరీదుతో దొరుకుతున్న ఫోన్ నోకియా 3.

నోకియా 3 మోడల్‌ను  రెడ్మీ 4కు పోటీగా భావిస్తున్నారు...

నోకియా 3 మోడల్‌ను రెడ్మీ 4కు పోటీగా భావిస్తున్నారు...

నోకియా 3 మోడల్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన షియోమీ రెడ్మీ 4కు పోటీగా భావిస్తున్నారు. పాలీకార్బోనేట్ బ్యాక్‌తో పాటు అల్యుమినియమ్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న నోకియా ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. స్పెసిఫికేషన్స్ పరంగా షియోమీ రెడ్మీ 4 ఫోన్‌ను నోకియా 3తో కంపేర్ చేసి చూసినట్లయితే...

డిస్‌ప్లే పరంగా చూస్తే..

డిస్‌ప్లే పరంగా చూస్తే..

నోకియా 3 మోడల్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ (720x1280పిక్సల్స్)
షియోమీ రెడ్మీ 4 మోడల్ 4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ కెపాసిటీ (1080x1920పిక్సల్స్)

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..
 

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..

నోకియా 3 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.
షియోమీ రెడ్మీ 4 మోడల్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

కెమెరా స్పెసిఫికేషన్స్...

కెమెరా స్పెసిఫికేషన్స్...

నోకియా 3 ఫోన్‌లో ముందు వెనుకా సమానమైన 8 మెగా పిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేయటం జరిగింది.
షియోమీ రెడ్మీ 4 మోడల్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

నోకియా 3 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.
షియోమీ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది

ర్యామ్, స్టోరేజ్

ర్యామ్, స్టోరేజ్

నోకియా 3: 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
షియోమీ రెడ్మీ 4: ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),

బ్యాటరీ ఎంతంత..?

బ్యాటరీ ఎంతంత..?

నోకియా 3 మోడల్ 2,630 mAh బ్యాటరీతో వస్తోంది.
షియోమీ రెడ్మీ 4 మోడల్ 4,100 mAh బ్యాటరీతో వస్తోంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

నోకియా 3 ధర రూ.9,499
షియోమీ రెడ్మీ 4 ప్రారంభ వేరియంట్ ధర రూ.6,999.

అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు ధర పరంగా నోకియా 3 కంటే రెడ్మీ 4 మోడల్ ముందంజలో ఉంది. బ్రాండ్ వాల్యూను కోరుకునే వారికి నోకియా 3  బెస్ట్ ఆప్షన అయితే, ఎక్స్‌ట్రా పనితీరు కోరుకునే వారికి రెడ్మీ 4 బెస్ట్ ఆప్షన్.

Best Mobiles in India

English summary
Nokia 3 vs Xiaomi Redmi 4: Which Smartphone Will Rule the Entry-level Segment?. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X