నోకియా 6 గ్లోబల్ వర్షన్ ఇదే, ఇండియా రిలీజ్ ఎప్పుడంటే..?

4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్, 16 మెగా పిక్సల్ కెమెరా,

|

ఇప్పటి వరకు చైనా మార్కెట్ కు మాత్రమే పరిమితమైన నోకియా 6 స్మార్ట్‌ఫోన్ త్వరలో అన్ని దేశాల్లో లభ్యం కాబోతోంది. MWC 2017 మేజర్ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో నోకియా 6 గ్లోబల్ వర్షన్‌ను హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ అనౌన్స్ చేసింది. భారత్, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రీకా ఇంకా యూరోప్ మార్కెట్లలో 2017, 2వ క్వార్టర్ నుంచి ఈ ఫోన్‌లను విక్రయించబోతున్నట్లు హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ తెలిపింది.

Read More : 30 రోజుల బ్యాటరీ, కొత్త హంగులతో స్నేక్ గేమ్.. ఇవీ నోకియా 3310 ప్రత్యేకతలు

ధరలు ఈ విధంగా ఉన్నాయి...

ధరలు ఈ విధంగా ఉన్నాయి...

యూరోప్ మార్కెట్లో నోకియా 6 ధరను 220 యూరోలుగా నిర్ధారించారు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.16,000). ఇదే సమయంలో నోకియా 6 ఆర్టీ బ్లాక్ స్పెషల్ ఎడిషన్ ధరను 290 యూరోలుగా నిర్ధారించారు.(ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.21,000).

ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్ప్రపంచపు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, సెకనుకు 1జీబి డేటా డౌన్‌లోడ్

 నోకియా 6 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

నోకియా 6 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 నోకియా 6 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్
 

నోకియా 6 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

మోటరోలా కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్.. మోటో జీ5, జీ5 ప్లస్మోటరోలా కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్.. మోటో జీ5, జీ5 ప్లస్

 

నోకియా 6 ఆర్టీ బ్లాక్ ప్రత్యేకతలు

నోకియా 6 ఆర్టీ బ్లాక్ ప్రత్యేకతలు

నోకియా 6 Arte Black అనేది ప్రీమియమ్ వేరియంట్. గ్లోసీ బ్లాక్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మరింత ప్రీమియమ్ లుక్‌ను సంతరించుకుని ఉంటుంది. 4జీబి, 64జీబి స్టోరేజ్ కెపాసిటీ అదనపు ప్రత్యేకతలు.

బ్లాక్‌బెర్రీ KEYone వచ్చేసిందిబ్లాక్‌బెర్రీ KEYone వచ్చేసింది

Best Mobiles in India

English summary
Nokia 6 Launching Globally, Coming to India Soon: All You Need to Know. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X